ETV Bharat / bharat

భారత్​ X చైనా: మరోసారి సరిహద్దు ఉద్రిక్తతలు

భారత్‌-చైనాల మధ్య మరోసారి సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో ఇరుదేశాల సైన్యాలు బాహాబాహికి దిగాయి. భారత్‌ సైనికులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా 'పీపుల్స్‌ లిబరేషన్‌ ఆఫ్‌ చైనా' సైనికులు ఘర్షణ  పడ్డారు. ఇది తమ భూభాగమంటూ ఇరుసైన్యాలు ఒకరినొకరు తోసుకున్నారు.

author img

By

Published : Sep 12, 2019, 11:35 AM IST

Updated : Sep 30, 2019, 7:51 AM IST

భారత్​ X చైనా: మరోసారి సరిహద్దు ఉద్రిక్తతలు

సరిహద్దు ప్రాంతంలో భారత్‌, చైనా సైన్యాలు పరస్పరం తలపడ్డాయి. లద్దాఖ్‌లోని ఉత్తర ప్యాంగాంగ్‌ సరస్సు సమీపంలో బుధవారం ఉదయం ఇరుదేశాల సైనికులు పరస్పరం బాహాబాహికి దిగారు. అయితే, ఇరుదేశాల సైన్యం మధ్య ప్రతినిధుల స్థాయిలో చర్చలు జరిగాయి. చర్చల అనంతరం పరిస్థితి కాస్త సద్దుమణిగింది.

134 కిలోమీటర్ల ప్యాంగాంగ్‌ సో సరస్సు వద్ద భారత సైన్యం బుధవారం ఉదయం గస్తీ నిర్వహిస్తుండగా.. చైనాకు చెందిన పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) జవాన్లు అక్కడికి వచ్చి.. ముఖాముఖి తలపడ్డారు. సరస్సు వద్ద భారత సైన్యం గస్తీ నిర్వహించడంపై పీఎల్‌ఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెట్‌ నుంచి లద్దాఖ్‌ వరకూ ఉన్న ఈ ప్రాంతం మూడింట రెండొంతులు చైనా అధీనంలో ఉంది.

పీఎల్‌ఏ అభ్యంతరంతో ఇరుదేశాల సైనికుల మధ్య గొడవ ప్రారంభమయింది. అయితే బ్రిగేడియర్‌ స్థాయి అధికారులు చర్చలు జరపడం వల్ల ఈ ఉద్రికతలకు తెరపడింది. 2017లోనూ ఇక్కడ భారత్‌-చైనా సైన్యాలు తలపడ్డాయి. రాళ్లు, కర్రలతో పరస్పరం సైనికులు కొట్టుకున్నారు.

RESTRICTION SUMMARY: NO ACCESS NEW YORK; NO USE US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
WABC-TV - NO ACCESS NEW YORK; NO USE US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
New York - 11 September 2019
1. Two lights shone from site of World Trade Centre attack to commemorate 18th anniversary ++MUTE++
STORYLINE:
Two light beams have been shone into the sky on the 18th anniversary of New York's World Trade Centre attack.
The "Tribute in Light" display represented the Twin Towers and the victims on September 11, 2011.
Earlier on Wednesday, President Donald Trump laid a wreath at the Pentagon in Washington DC, telling victims' relatives: "This is your anniversary of personal and permanent loss."
Later, former President George W. Bush, who was in office on 9/11, and then-Defense Secretary Donald Rumsfeld attended another wreath-laying at the Pentagon.
Near Shanksville, Pennsylvania, the third site where planes crashed on Sept. 11, 2001, Vice President Mike Pence credited the crew and passengers who fought back against the hijackers with protecting him and others in the U.S. Capitol that day.
Nearly 3,000 people were killed when terrorist-piloted planes slammed into the World Trade Center, the Pentagon and a field in Pennsylvania.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 30, 2019, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.