ETV Bharat / bharat

కాంగ్రెస్​పై పందెం వేశాడు- గుండు కొట్టించుకున్నాడు! - pala by elections

ఇటీవలే జరిగిన కేరళ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ గెలుస్తుందని పందెం కట్టాడు ఆ పార్టీ సీనియర్​ కార్యకర్త. పార్టీ ఓడిపోయే ప్రసక్తే లేదని బల్లగుద్ది మరీ చెప్పాడు. ఒకవేళ అలా జరిగితే గుండు కొట్టించుకుంటానని వామపక్ష పార్టీ నాయకులతో శపథం చేశాడు. కానీ.. ఎన్నికల ఫలితాలు అతనికి ప్రతికూలంగా వచ్చాయి. పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. పందెం ప్రకారం ఆ కార్యకర్త గుండు కొట్టించుకున్నాడు.

కాంగ్రెస్​ ఓటమితో గుండు కొట్టించుకున్న కార్యకర్త!
author img

By

Published : Sep 30, 2019, 6:32 AM IST

Updated : Oct 2, 2019, 1:14 PM IST

కాంగ్రెస్​పై పందెం వేశాడు- గుండుకొట్టించుకున్నాడు!

కేరళ కొట్టాయం జిల్లాలో పందెం కట్టి ఓడినందుకు గుండు కొట్టించుకున్నాడు ఓ కాంగ్రెస్​ కార్యకర్త. ఇటీవలే జరిగిన పాలు నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్​ కచ్చితంగా గెలుస్తుందని పందెం వేశాడు కుంజుమన్​. కానీ హస్తం పార్టీ ఓడింది. ఫలితంగా కుంజుమన్​ గుండు కొట్టించుకోక తప్పలేదు.

కుంజుమన్​కు షాక్​...

కేసీ కుంజుమన్ నలభై ఏళ్లుగా కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే రాష్ట్రంలోని పాలు నియోజకవర్గానికి ఉపఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం తన బంధువు, వామపక్ష కార్యకర్త తనోలిల్​ బినోయితో ఓ పందెం కట్టాడు కుంజుమన్​​. తమ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని.. లేకపోతే గుండు కొట్టించుకుంటానని శపథం చేశాడు.

ఆ ప్రాంతంలో 54 ఏళ్లుగా కేరళ కంచుకోటగా ఉన్న కాంగ్రెస్.. ఈసారీ గెలుస్తుందని ధీమాగా ఉన్న కుంజుమన్​కు షాక్​ ఎదురైంది. శుక్రవారం వెలువడ్డ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్​ ఘోర పరాజయం పాలైంది.

పందెం గెలిచిన వామపక్ష కార్యకర్త తనోలిల్​.. కుంజుమన్​ తల పూర్తిగా క్షౌరం చేయించుకోవాల్సిందేనని పట్టుపట్టాడు. నలుగురిలో పందెం కట్టినందుకు చేసేదేమి లేక కుంజుమన్​ ఇలా గుండు కొట్టించుకున్నాడు. ఈ దృశ్యాలను వామపక్ష కార్యకర్తలు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

ఇదీ చూడండి:చంద్రయాన్​-2 నడిపింది... ఈ 'రాకెట్'​ మహిళలే

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:   
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Pinkafeld - 29 September 2019
1. Various of polling station, Freedom Party of Austria (FPO) leader Norbert Hofer arriving to vote
2. Police
3. Hofer coming out after voting
4. SOUNDBITE (English) Norbert Hofer, Freedom Party of Austria (FPO) leader:
"It is a very interesting day for us today, we have very important elections in Austria. I hope that we can reach a basis to rebuild our Freedom Party again and we will see in the afternoon is this was possible or not."
5. Hofer leaving
STORYLINE:
Norbert Hofer, the leader of the far-right Freedom Party of Austria (FPO), on Sunday arrived to vote in the country's election, saying "I hope that we can reach a basis to rebuild our Freedom Party".
Austrians are electing a new Parliament, four months after a corruption scandal brought down Kurz's coalition government with the far-right Freedom Party.
Some 6.4 million voters aged 16 and up are eligible to cast ballots for Sunday's election.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 2, 2019, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.