ETV Bharat / bharat

సీఏఏ ఉపసంహరించుకోవాలని అసెంబ్లీ తీర్మానం

author img

By

Published : Dec 31, 2019, 2:35 PM IST

పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. శాసనసభలో ఏకైక భాజపా సభ్యుడు రాజగోపాల్  తీర్మానాన్ని వ్యతిరేకించగా అధికార ఎల్డీఎఫ్‌, ప్రతిపక్ష యూడీఎఫ్‌ సభ్యులు మద్దతు ప్రకటించారు.

Kerala Assembly passes resolution demanding scrapping of CAA
సీఏఏ ఉపసంహరించుకోవాలని అసెంబ్లీ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) ఉపసంహరించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేరళ శాసనసభ ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో 10 ఏళ్లు కొనసాగించేలా ఆమోదం తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాల్లో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి విజయన్.

మతపరమైన వివక్షతో కూడుకున్న సీఏఏ.. దేశ లౌకిక విధానాలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు విజయన్. రాజ్యాంగంలోని ప్రాథమిక విలువలు, మౌలిక సూత్రాలకు ఈ చట్టం విరుద్ధమన్నారు. కేరళలో ఎలాంటి నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేయబోమని స్పష్టంచేశారు.

ఈ తీర్మానాన్ని భాజపా ఏకైక సభ్యుడు రాజగోపాల్ వ్యతిరేకించగా... అధికార వామపక్ష కూటమి సభ్యులు, ప్రతిపక్ష యూడీఎఫ్​ సభ్యులు మద్దతు పలికారు. చర్చ అనంతరం.. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మాన్ని కేరళ శాసనసభ ఆమోదించింది.

ఇదీ చదవండి:నూతన సైనిక వ్యవహారాల విభాగం ఏర్పాటు

SNTV Daily Planning Update, 0000 GMT
Tuesday 31st December 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Real Madrid hold their traditional end of year open training session to the public. Already running.
SOCCER: File of Diego Alonso after he is named as the first coach of David Beckham's new MLS club Inter Miami. Already running.
SOCCER: Portugal's president awards Jorge Jesus with the Portuguese order of knighthood. Already running.
SOCCER: Colombia's army chief to meet Juan Fernando Quintero over father's disappearance 24 years ago. Already running.
SOCCER: Miguel Angel Russo presented as new Boca Juniors head coach. Expect at 0100.
AMERICAN FOOTBALL (NFL): New York Giants fire head coach Pat Schurmur. Already running.
ICE HOCKEY (NHL): Columbus Blue Jackets head coach delivers furious rant before walking out of press conference. Already running.
ICE HOCKEY (NHL): Outdoor rink is ready in Dallas ahead of Winter Classic. Already running.
ICE HOCKEY (NHL): Pittsburgh Penguins v Ottawa Senators. Expect at 0400.
BASKETBALL (NBA): Washington Wizards v Miami Heat. Expect at 0400.
BASKETBALL (NBA): Chicago Bulls v Milwaukee Bucks. Expect at 0500.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.