ETV Bharat / bharat

కశ్మీరు​లో ఎన్​కౌంటర్​- ఆరుగురు ముష్కరులు హతం - Pulwama

జమ్ముకశ్మీర్​లో వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన రెండు ఎన్​కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడు. మరో పౌరుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఆరుగురు ఉగ్రవాదులు హతం
author img

By

Published : May 17, 2019, 12:03 AM IST

జమ్ముకశ్మీర్​లో రెండు ఎన్​కౌంటర్లు జరిగాయి. షోపియాన్, పుల్వామా జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను హతం చేశారు సైనికులు. ఉదయాన్నే పుల్వామాలోని దలిపొరా ప్రాంతంలో ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన బలగాలు... షోపియాన్​ జిల్లాలో మరో ముగ్గురు ముష్కరులనూ హతమార్చారు.

హాండ్రూ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం అందుకున్న సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరపడం ఎన్​కౌంటర్​కు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరో పౌరుడికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి : పుల్వామా ఎన్​కౌంటర్​: ముగ్గురు ముష్కరుల హతం

Guwahati (Assam), May 16 (ANI): Twelve people were injured in a grenade explosion outside a mall on Zoo road in Guwahati. The area has been cordoned off. Two unknown bike-borne suspects lobbed a grenade on state police troops and fled the spot. An injured person at hospital said, "I was stopped by the police for security check near the central mall, the police asked me for my documents and as soon as he handed it back to me a powerful explosion took place. It was so powerful that I fell down." "The blast took place around 7:45. I've got hurt on my leg as well as neck," he added.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.