ETV Bharat / bharat

చంద్రయాన్​-2 ప్రయోగం ఆ రోజే: ఇస్రో

చంద్రయాన్​-2 ప్రయోగ తేదీని ఇస్రో ఛైర్మన్​ శివన్​ ప్రకటించారు. జులై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు చంద్రయాన్​-2 రాకెట్ నింగికెగరనుందని తెలిపారు.

author img

By

Published : Jun 12, 2019, 3:05 PM IST

Updated : Jun 12, 2019, 3:11 PM IST

చంద్రయాన్​-2 ప్రయోగం ఆ రోజే: ఇస్రో
చంద్రయాన్​-2 ప్రయోగం తేదీపై ఇస్రో ఛైర్మన్​

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో... ప్రతిష్ఠాత్మక మిషన్​ 'చంద్రయాన్​-2.' రెండోసారి చంద్రుడిపై కాలుపెట్టేందుకు తలపెట్టిన ఈ మిషన్​ ఏర్పాట్లు ముమ్మరం చేసింది ఇస్రో. తాజాగా చంద్రయాన్​-2 ప్రయోగించే తేదీని ఇస్రో ఛైర్మన్​ శివన్​ ప్రకటించారు. జులై 15 తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు చంద్రయాన్​-2 ప్రయోగించనున్నట్లు శివన్​ తెలిపారు.

2009లో చంద్రయాన్​-1 యాత్రతో తొలిసారి చంద్రుడిపై కాలుమోపింది ఇస్రో. పదేళ్ల అనంతరం రెండోసారి చంద్రయాన్​-2ను పంపడానికి ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 6న లేదా 7న ఇస్రో కాలుమోపే అవకాశం ఉంది.

ఈ చంద్రయాన్​-2 ప్రాజెక్టు వ్యయం 603 కోట్ల రూపాయలు.

Intro:Body:

sdsd

Conclusion:
Last Updated : Jun 12, 2019, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.