ETV Bharat / bharat

నియంత్రణ రేఖ వద్ద భద్రత మరింత పటిష్ఠం

భారత్​-పాక్​ నియంత్రణ రేఖ వద్ద గస్తీని కట్టుదిట్టం చేసింది సైన్యం. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా డేగ కన్నుతో పహారా కాస్తున్నాయి బలగాలు. కశ్మీర్​లో ఆంక్షలు ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గురువారం వేడుకల అనంతరం ఆంక్షలను కాస్త సడలించే అవకాశం ఉంది.

author img

By

Published : Aug 14, 2019, 2:27 PM IST

Updated : Sep 26, 2019, 11:49 PM IST

నియంత్రణ రేఖ వద్ద భద్రత మరింత పటిష్ఠం

స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా సరిహద్దు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. భారత్​-పాక్​ నియంత్రణ రేఖ వద్ద గస్తీని పెంచారు.

నియంత్రణ రేఖ వద్ద భద్రత మరింత పటిష్ఠం
పాకిస్థాన్​ నేడు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంది. రేపు భారత్​లో వేడుకలు మిన్నంటనున్నాయి.

370 అధికరణ రద్దుతో కశ్మీర్​లో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మోదీ సర్కారు పలు ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ విధింపుతో కశ్మీర్​ లోయలో ప్రజలు 9వ రోజు ఇళ్లకే పరిమితమయ్యారు. దేశ స్వాతంత్ర్య వేడుకల తర్వాత ఆంక్షలు కాస్త సడలించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పాక్​ వేడుకలు...

పాకిస్థాన్​ 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. దిల్లీలోని పాక్​ హైకమిషన్​ కార్యాలయంలోనూ ఈ వేడుకలు జరిగాయి. ఆగస్టు 14ను కశ్మీరీ సంఘీభావ దినంగా ప్రకటించింది పాకిస్థాన్​. ఈ సందర్భంగా పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ పంపిన సందేశాన్ని వారి హైకమిషనర్​ చదివి వినిపించారు.

"కశ్మీరీ సోదరులకు ఈ సందర్భంగా మరోసారి హామీ ఇస్తున్నాం. పాకిస్థాన్​ మీకు రాజకీయ, నైతిక, న్యాయపరమైన మద్దతును కొనసాగిస్తుంది. మీరు మీ అస్థిత్వం కోసం పోరాడండి."
- పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​ సందేశం

Mumbai, Aug 12 (ANI): While addressing at the 42nd Annual General Meeting (Post-IPO) of Reliance Industries Limited (RIL) in Mumbai on August 12, Chairman and Managing Director of RIL, Mukesh Ambani said, "I am delighted to announce the biggest foreign investment in the history of Reliance-Saudi Aramco and Reliance have agreed to form a long-term partnership in our Oils to Chemicals (O2C) division."
Last Updated : Sep 26, 2019, 11:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.