ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా రేపు మళ్లీ వైద్యుల సమ్మె!

బంగాల్​ వివాదంపై దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు మిన్నంటాయి. రేపు మరోసారి భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేయనున్నారు డాక్టర్లు. ఉదయం 6 గంటల నుంచి విధులు బహిష్కరించనున్నారు.

దేశవ్యాప్తంగా రేపు మళ్లీ వైద్యుల సమ్మె!
author img

By

Published : Jun 16, 2019, 4:14 PM IST

Updated : Jun 16, 2019, 5:07 PM IST

భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు

బంగాల్​ వైద్యులపై దాడిని నిరసిస్తూ రేపు మరోసారి భారత వైద్య సంఘం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది. ఓపీడీలు సహా అన్ని సాధారణ వైద్య సేవలు ఉదయం 6 గంటల నుంచే నిలిపివేయనున్నట్లు ప్రకటించింది ఐఎంఏ.

దిల్లీలోని ఐఎంఏ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఇది ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.

బంగాల్​లో...

బంగాల్​లోని ఎన్​ఆర్​ఎస్​ వైద్య కళాశాల, ఆసుపత్రి జూనియర్​ వైద్యులపై దాడిని నిరసిస్తూ జూడాలు చేస్తున్న సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. విధుల్లో చేరేలా వైద్యుల్ని ఒప్పించేందుకు మమత సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

వివాదం ఇదీ...

కోల్​కతాలోని ఎన్​ఆర్​ఎస్​ వైద్య కళాశాల, ఆసుపత్రిలో రోగి మృతికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఇద్దరు వైద్యులపై బంధువులు దాడి చేశారు. నిరసనగా జూడాలు సమ్మెకు పిలుపునిచ్చారు. దాడికి కారణమైన వారిని అరెస్టు చేయాలని, అన్ని ఆస్పత్రుల వద్ద భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు.

జూడాల డిమాండ్లను ఇప్పటికే అంగీకరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. చర్చలకు ఆహ్వానించారు. ఇందుకు వైద్యులు అంగీకరించినా.... ఇంకా వేదిక మాత్రం ఖరారు కాలేదు.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Sunday, 16 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1054: HZ US E3 Ubisoft AP Clients Only 4215113
Post-Brexit video game courts controversy at E3
AP-APTN-1054: HZ US E3 Bethesda AP Clients Only 4215028
Bethesda shows off streaming tech, new Doom game
AP-APTN-1054: HZ US E3 Xbox AP Clients Only 4215024
At E3, Microsoft says next Xbox console due 2020
AP-APTN-1054: HZ US E3 Esports AP Clients Only 4214967
Gaming stars do battle at Nintendo tournament
AP-APTN-1054: HZ US E3 Fortnite Rival AP Clients Only 4214932
"Apex Legends" ups its game to rival "Fortnite"
AP-APTN-1054: HZ US E3 Highlights AP Clients Only 4215895
Highlights from the E3 Gaming expo
AP-APTN-1054: HZ Australia Migrant Tech No access Australia 4215502
Migrants learn to rebuild computers
AP-APTN-1054: HZ Vietnam Turtles AP Clients Only 4215501
Conservationists battle to save critically endangered tiny turtles
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 16, 2019, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.