ETV Bharat / bharat

ఇదేంటి...? ఎద్దుల బండికి రూ.1000 చలానా..! - Motor Vehicle Act

నూతన మోటారు వాహనాల చట్టం-2019 వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. ఇప్పటికే సామాన్య జనంపై అధిక భారం పడుతోందన్న విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీటికి తోడు తాజాగా ఉత్తరాఖండ్​లో జరిగిన ఓ ఘటన ఎంవీ చట్టంపై పోలీసుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఓ ఎడ్లబండికి రూ.1000 జరిమానా విధించడంపై పెద్ద చర్చ నడుస్తోంది.

ఇదేంటి...? ఎద్దుల బండికి రూ. 1000 చలానా..!
author img

By

Published : Sep 16, 2019, 12:12 PM IST

Updated : Sep 30, 2019, 7:33 PM IST

మోటారు వాహనాల చట్టం-2019 అమల్లోకి వచ్చిన అనంతరం.. ట్రాఫిక్​ ఉల్లంఘనలపై కొరడా ఝుళిపిస్తున్నారు అధికారులు. నిబంధనలు పాటించని వారికి వేలల్లో, లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు.

ఇటీవల కారులో వెళ్తుంటే హెల్మెట్​ లేదని డ్రైవర్​పై ఉత్తర్​ప్రదేశ్ బరేలీ పోలీసులు చలానా విధించిన పోలీసుల నిర్వాకం మరువకముందే మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఉత్తరాఖండ్​లోని వికాస్​నగర్​ ప్రాంతంలో ఓ ఎద్దులబండికి రూ. 1000 జరిమానా విధించారు అధికారులు. స్థానిక నది ఒడ్డున ఎడ్లబండిని గమనించిన గస్తీ విధుల్లోని పోలీసులు రైతుకు చలానా జారీ చేశారు.

ఎడ్లబండికి పెనాల్టీ ఎలా..?

ఈ విషయంపై స్పందించిన పోలీసు అధికారులు పొరపాటున చలానా విధించామని, తమ తప్పు తెలుసుకున్న తర్వాత జరిమానాను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.

అయినా.. ప్రస్తుతం దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. అసలు మోటార్​ వాహనాల చట్టం ప్రకారం ఎడ్లబండికి ఎలా పెనాల్టీ విధించారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఇదీ చూడండి: 60 వసంతాలు పూర్తి చేసుకున్న 'దూరదర్శన్​'

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
MONDAY 16 SEPTEMBER
0800
LOS ANGELES_ Arrival interviews, show and backstage highlights from the Creative Arts Emmy Awards.
1700
LONDON_ Christopher Kane shows his collection as part of London Fashion Week and discusses his creative process.
1800G
TBC LONDON_ Creative director of Burberry Riccardo Tisci's latest collection for the iconic British brand is unveiled in London.
2100
NEW YORK_ Toni Collette, Merritt Wever and Kaitlyn Dever star in Netflix limited series about sexual assault.
NEW YORK_ Ryan Michelle Bathe helps bring 'First Wives Club' to TV.
2200
NASHVILLE_ Country star Jon Pardi talks about learning to dance for his new music video.  
CELEBRITY EXTRA
LONDON_ Rising country stars Logan Mize and Lainey Wilson on what makes a viral hit
NEW YORK_ Antoni Porowski shares food habits of 'Queer Eye' co-stars.
SAN DIEGO_ 'Undone' star Rosa Salazar's 'personalized medicine' to fight anxiety.
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
ARCHIVE_Emmy winner Rachel Bloom announces that she and husband Dan Gregor are expecting a baby
ARCHIVE_Taika Waititi's Nazi Germany-set satire 'Jojo Rabbit'  wins the People's Choice award at the Toronto International Film Festival
N/A_Jennifer Lopez and the scheming strippers of 'Hustlers' top high expectations at weekend box office but fail to take down Pennywise the clown
LONDON_ Henry Holland brings sunshine to London Fashion Week
ARCHIVE_ Women's Hall of Fame inducts Sotomayor, Fonda, Allred
HONG KONG_ Japanese rock band Flumpool performs in Hong Kong
MOSCOW_ Small dogs in Moscow set new world record
BLENHEIM PALACE_ Solid gold US$1.25M toilet stolen from UK palace
FRANKFURT_ Climate protesters block Frankfurt car show
Last Updated : Sep 30, 2019, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.