ETV Bharat / bharat

'కశ్మీర్​ ప్రగతి పయనం 'వందే భారత్'​తో ఆరంభం' - flagged off the Delhi-Katra Vande Bharat Express

దిల్లీ-కత్రా మధ్య నడవనున్న వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను రైల్వే మంత్రి పియూష్​ గోయల్​తో కలసి కేంద్ర హోంమంత్రి అమిత్​షా జెండా ఊపి ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్​ప్రెస్  జమ్ముకశ్మీర్​ అభివృద్ధికి వరప్రదాయిని వంటిదని ఉద్ఘాటించారు షా.

'కశ్మీర్​ అభివృద్ధి పయనం 'వందే భారత్'​తో మొదలు'
author img

By

Published : Oct 3, 2019, 1:10 PM IST

Updated : Oct 3, 2019, 4:02 PM IST

'కశ్మీర్​ ప్రగతి పయనం 'వందే భారత్'​తో ఆరంభం'

దిల్లీ రైల్వే స్టేషన్‌లో కేంద్రమంత్రులు పియూష్ గోయల్‌, జితేంద్ర సింగ్‌లతో కలిసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చ జెండా ఊపారు. జమ్మూ కశ్మీర్ అభివృద్ధి ప్రయాణం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో ఆరంభమైందని అమిత్‌షా అన్నారు.

జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ఇప్పటివరకు అవాంతరంగా నిలిచిందన్నారు షా. వచ్చే పదేళ్లలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో జమ్ముకశ్మీర్‌ ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"జమ్ముకశ్మీర్ అభివృద్ధిలో అక్కడి ఆధ్యాత్మిక పర్యటక రంగానికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. దేశంలోని ప్రతి ఒక్కరూ పర్వత ప్రాంతంలో ఉన్న వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలని అనుకుంటారు. వందేభారత్ ఎక్స్​ప్రెస్ రైలు.. వైష్ణోదేవి ఆలయం వరకు వెళ్లనుంది. ఈ రైలు ప్రారంభంతో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేవారికి నూతన అనుభవం కలగనుంది. స్వాతంత్య్ర ఉద్యమకాలంలో గాంధీ స్వదేశీ పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన వందే భారత్ ఎక్స్​ప్రెస్ దిల్లీ నుంచి కత్రా వరకు వెళ్లనుండటం నాకు సంతోషం కలిగిస్తోంది. మోదీ ఇచ్చిన స్ఫూర్తితో రైల్వే విభాగం మేక్ ఇన్​ ఇండియా ద్వారా ఈ రైలును తయారు చేయడం చరిత్రలో నిలిచిపోతుంది."

-అమిత్​షా, కేంద్ర హోంమంత్రి

వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైలు దిల్లీ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి అంబాలా కాంట్​, లుథియానా, జమ్ము మీదుగా కత్రా పట్టణానికి మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. మంగళవారం మినహా రోజూ ఈ రైలు నడవనుంది.

ఇదీ చూడండి: వరదలు: త్రుటిలో తప్పించుకున్న భాజపా ఎంపీ..!

SNTV Digital Daily Planning, 0630 GMT.
Thursday 3rd October 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
RUGBY WORLD CUP:
Reaction from Georgia v Fiji in Pool D. Expect at 0930.
Reaction from Ireland v Russia. Expect at 1430.
England team announced for Argentina clash. Already moved.
New Zealand media conference with a coach and player. Expect at 1130.
SOCCER: Post-match reaction following the second match of UEFA Europa League group stages:
AZ Alkmaar v Manchester United. Expect at 2100.
Arsenal v Standard Liege. Expect at 2330.
SOCCER: England coach Gareth Southgate announces press conference for upcoming Euro 2020 qualifiers. Expect at 1430.
SOCCER: Preview event in Barcelona ahead of MESSI 10 by Cirque du Soleil, an acrobatic tribute to the Argentine footballer. Expect at 1500.
SOCCER: QSL, highlights of Al Duhail v Al Sailiya. Expect at 1900.
SOCCER: Sheffield United president Musa'ad Bin Khalid Al Saud speaks to SNTV in London. Time tbc.
SOCCER: Liverpool FC Foundation event in London. Expect at 1930.
TENNIS: Highlights from the WTA, China Open in Beijing, China. Updates throughout the day.
TENNIS: Highlights from the ATP World Tour 500, China Open in Beijing, China. Updates throughout the day.
TENNIS: Highlights from the ATP World Tour 500, Japan Open Tennis Championships in Tokyo, Japan. Updates throughout the day.
MOTOGP: Preview ahead of the Thailand Grand Prix in Buriram, Thailand. Time tbc.
MOTORSPORT: Highlights from the FIA World Rally Championship in Wales. Expect at 1300.
MOTORSPORT: Highlights from stage 1 of the 2019 Rally of Morocco. Time tbc.
ATHLETICS: Highlights and reaction from day 7 of the IAAF World Athletics Championships in Doha, Qatar. Expect from 2345.
BASKETBALL: Highlights from round 1 of the Euroleague.
Khimki Moscow v Maccabi Tel Aviv. Expect at 2000.
Panathinaikos v Crvena Zvezda Mts. Expect at 2100.
Bayern v Olimpia Milano. Expect at 2130.
Real Madrid v Fenerbahce. 2200.
GOLF: First round action from the European Tour, Open de Espana in Madrid, Spain. Expect at 1800.
GAMES: The Southeast Games flame is handed from 2017 hosts Malaysia to 2019 hosts the Philippines in a ceremony in Kuala Lumpur, Malaysia. Already moved.
Last Updated : Oct 3, 2019, 4:02 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.