18 మంది పాకిస్థాన్‌కు చెందిన వారిని ఉగ్రవాదులుగా ప్రకటించింది కేంద్రం. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(యూఏపీఏ) కింద వీరిపై చర్యలు తీసుకుంది.
ఈ మేరకు ఉగ్రవాదుల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 26/11 ముంబయి ఉగ్రదాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కు చెందిన యూసుఫ్ ముజామిల్, ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్ బంధువు అబ్దుర్ రెహ్మాన్ సహా యూసుఫ్ అజార్, టైగర్ మెమన్,చోటా షకీల్ ఇందులో ఉన్నారు.
-
Reinforcing commitment of strengthening national security and its policy of zero tolerance to terrorism, the Government has declared eighteen more individuals as designated terrorists, under provisions of UAPA Act 1967 (as amended in 2019): Home Ministry pic.twitter.com/iZ2rl1cDpo
— ANI (@ANI) October 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Reinforcing commitment of strengthening national security and its policy of zero tolerance to terrorism, the Government has declared eighteen more individuals as designated terrorists, under provisions of UAPA Act 1967 (as amended in 2019): Home Ministry pic.twitter.com/iZ2rl1cDpo
— ANI (@ANI) October 27, 2020Reinforcing commitment of strengthening national security and its policy of zero tolerance to terrorism, the Government has declared eighteen more individuals as designated terrorists, under provisions of UAPA Act 1967 (as amended in 2019): Home Ministry pic.twitter.com/iZ2rl1cDpo
— ANI (@ANI) October 27, 2020
దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని వీరిపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది హోం శాఖ.