ETV Bharat / bharat

హరియాణాలో భాజపా, కాంగ్రెస్ తదుపరి ప్రణాళిక?

హరియాణాలో స్పష్టమైన మెజారిటీతో రెండో సారి అధికారంలోకి వస్తుందనుకున్న భాజపా 40 స్థానాలకే పరిమితమైంది. ప్రభుత్వాన్ని ఎర్పాటు చేసేందుకు స్వతంత్ర ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు 31 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్​... భాజపాయేతర పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చింది. 10 స్థానాలు కైవసం చేసుకున్న జేజేపీ... కింగ్​మేకర్​గా అవతరించి కీలకంగా మారింది.

హరియాణాలో భాజపా, కాంగ్రెస్ తదుపరి ప్రణాళిక?
author img

By

Published : Oct 25, 2019, 5:13 AM IST

Updated : Oct 25, 2019, 7:58 AM IST

హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు అయ్యాయి. రెండోసారి ఘన విజయం సాధిస్తుందనుకున్న భాజపాకు నిరాశే మిగిలింది. మొత్తం 90 స్థానాలున్న శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం. అధికార భాజపా 40 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్​ 31 చోట్ల గెలుపొందింది. 10 సీట్లు కైవసం చేసుకున్న జేజేపీ కింగ్​మేకర్​గా అవతరించింది. 7 స్థానాల్లో గెలుపొందిన స్వతంత్రులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది భాజపా. స్వతంత్రులుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు గోపాల్ కంద, రంజీత్​ సింగ్​లను చార్టెడ్​ విమానంలో దిల్లీకి తీసుకెళ్లారు భాజపా ఎంపీ సునీత దుగ్గల్. పార్టీ అధిష్ఠానంతో సమావేశమయ్యారు. ఈ ఇద్దరితో పాటు ఇతర స్వతంత్ర అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్నారని దుగ్గల్​ తెలిపారు.

అమిత్​ షాదే తుదినిర్ణయం

హరియాణా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశాలపై భాజపా అధ్యక్షుడు అమిత్​ షాదే తుది నిర్ణయమని భాజపా పార్లమెంటరీ బోర్డు స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల ఫలితాల అనంతరం దిల్లీలో సమావేశమయ్యింది. మహారాష్ట్ర, హరియాణా ముఖ్యమంత్రులను మార్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్​ షా, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.

కాంగ్రెస్ సమాలోచనలు..

ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రానందు వల్ల వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది కాంగ్రెస్​. భాజపాయేతర పార్టీలు, నాయకులను సంప్రదించాలని భావిస్తోన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాషాయ పార్టీని అధికారంలో రాకుండా... అందరూ కలిసిరావాలని ఇతర పార్టీలకు సూచిస్తోంది కాంగ్రెస్​.

హరియాణా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్ నేత భూపీందర్​ హుడా.. పార్టీ నాయకులతో చర్చలు జరిపేందుకు గురువారం సాయంత్రం దిల్లీ వెళ్లారు. నేడు సోనియా గాంధీతో సమావేశం కానున్నారు.

కింగ్ అవుతుందా కింగ్ మేకర్​గా నిలుస్తుందా

ప్రభుత్వ ఏర్పాటులో జననాయక్​ జనతా పార్టీ( జేజేపీ) కీలకంగా మారింది. అటు భాజపా, ఇటు కాంగ్రెస్​తో సంప్రదింపులు జరుపుతోంది. జేజేపీ ఎవరికి మద్దతిస్తుందో ఆ పార్టీ నేత దుష్యంత్ చౌతాలా ఇంకా స్పష్టం చేయలేదు.

ప్రత్యర్థి పార్టీకి అవకాశం దక్కకుండా చేసేందుకు కాంగ్రెస్, భాజపా రెండూ దుష్యంత్​కే సీఎం అభ్యర్థిగా అవకాశమిస్తామన్నా ఆశ్చర్యపోనవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. కర్ణాటకలో జేడీఎస్​ విషయంలో జరిగిన పరిణామాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కర్తార్​పుర్​ నడవా​పై భారత్​-పాక్​ ఒప్పందం

RESTRICTION SUMMARY: MUST CREDIT RUDAW TV AND NOT OBSCURE LOGO; NO ACCESS IRAQ; NO CLIENT ARCHIVING; NO AP REUSE
SHOTLIST:
RUDAW TV - MUST CREDIT RUDAW TV AND NOT OBSCURE LOGO; NO ACCESS IRAQ;  NO CLIENT ARCHIVING; NO AP REUSE
Qamishly - 24 October 2019
++LOGO FROM SOURCE++
1. SOUNDBITE (Arabic) Mazloum Abdi, Syrian Democratic Forces (SDF) commander:
"Meetings are still ongoing with the Russian side. Our reservations are related to the protection of our people. We don't accept that our people and our cities remain without protection. This is the main point. Regarding our relations with the US, there was a recent call with President (Donald) Trump and he confirmed to me that they (American troops) will stay here for a long time and that their partnership with the Syrian Democratic Forces will continue for a long time. We are now discussing with the Americans how to regain positions in some areas of north east Syria."
++BLACK FRAMES++
2. SOUNDBITE (Arabic) Mazloum Kobani, Syrian Democratic Forces (SDF) commander:
"Regarding the future of the SDF, there's been no change. We've said that we support a united Syria and a political solution in Syria as long as the SDF has privacy within the defence structure of the state, and our stance is still the same."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
A leader of the Kurdish-led Syrian Democratic Forces on Thursday said the SDF were holding discussions with the US on keeping American forces in northeastern Syria, and regaining control over positions lost since Turkey's invasion on October 9.
"There was a recent call with President Trump and he confirmed to me that they will stay here for a long time and that their partnership with the SDF will continue," Mazloum Abdi said at a news conference in Qamishly.
"We are now discussing with the Americans how to regain positions in some areas of northeast Syria," Abdi added.
Trump has previously said some US troops will remain in Syria to help the Kurds guard oil fields in the eastern parts of the country.
Kurdish fighters captured the main oil fields from the Islamic State group and have since then helped finance their self-rule by selling the crude - mainly to Syria's government.
According to US officials, the American forces would not actually guard the oil, but instead be present and work with the SDF to ensure that the Islamic State group would not regain ground.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 25, 2019, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.