", "primaryImageOfPage": { "@id": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6550786-thumbnail-3x2-rk.jpg" }, "inLanguage": "te", "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "contentUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6550786-thumbnail-3x2-rk.jpg" } } }
", "articleSection": "bharat", "articleBody": "కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్రం తీసుకొచ్చిన ప్రత్యేక ప్యాకేజీని రాజకీయాలకు అతీతంగా నేతలు స్వాగతించారు. కేంద్రం తొలిసారి సరైన నిర్ణయం తీసుకుందని కితాబిచ్చారు రాహుల్.కరోనాపై పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1.70లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. తొలిసారి కేంద్రం సరైన మార్గంలో అడుగు వేసిందని ఆ పార్టీ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. లాక్​డౌన్​తో నష్టపోతున్న పేదలకు దేశం రుణపడి ఉంటుందని అన్నారు. The Govt announcement today of a financial assistance package, is the first step in the right direction. India owes a debt to its farmers, daily wage earners, labourers, women & the elderly who are bearing the brunt of the ongoing lockdown.#Corona— Rahul Gandhi (@RahulGandhi) March 26, 2020 భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు అధికార పార్టీ నేతలు ప్యాకేజీని స్వాగతించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పేద ప్రజలకు ఉపశమనం కల్గిస్తుందని అన్నారు. దేశంలోని ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నదే పార్టీ ఆలోచనని చెప్పారు."దేశంలో రేషన్ కార్డులు ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నెలకు ఐదు కిలోల ఆహారధాన్యాలు, కిలో పప్పు ధాన్యాలు ఉచితంగా ఇవ్వనున్నాం. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న వాటికి ఇవి అదనం. రైతులు, రోజూవారీ కూలీలు, పేద మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు నగదు బదిలీ ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇటువంటి కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి మోదీకి నా ధన్యవాదాలు."-జేపీ నడ్డా, భాజాపా అధ్యక్షుడు . मैं @BJP4India के प्रत्येक कार्यकर्ता की तरफ़ से देश के गरीबों, किसानो, महिलाओं, युवाओं, वरिष्ठ नागरिकों और संगठित क्षेत्र की मदद हेतु संकट की घड़ी मे लिए गए इतने महत्वपूर्ण निर्णयों और राहत पैकेज के लिए आदरणीय प्रधानमंत्री @narendramodi जी का ह्रदय से आभार व्यक्त करता हूँ।— Jagat Prakash Nadda (@JPNadda) March 26, 2020 "మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటుంది. మహమ్మారి కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది."-భూపేందర్​ యాదవ్​, భాజపా ప్రధాన కార్యదర్శి. आदरणीय प्रधानमंत्री @narendramodi जी के नेतृत्व में केंद्र सरकार के कदम एकतरफ इस महामारी से देश को उबारने को लेकर अडिग हैं तो वहीँ देश के गरीबों का हित तथा उनकी जरूरतों का ख्याल भी प्राथमिकता में है। इस घड़ी में मोदी सरकार पूरी तरह गरीबों सहित देश की समस्त जनता के साथ खड़ी है।— Bhupender Yadav (@byadavbjp) March 26, 2020 "పేద, బలహీన వర్గాల ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఈ ప్యాకేజీ ద్వారా తెలుస్తుంది."-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి. मोदी सरकार ने बुजुर्गों, विधवाओं और दिव्यांगों को मिलने वाली राशि में 1000 रुपये अतिरिक्त देने का निर्णय किया है। यह पैसा डायरेक्ट बेनिफिट ट्रांसफर के माध्यम से सीधे उनके खाते में जाएगा। इस पहल से इस वर्ग के लगभग 3 करोड़ लोगों को लाभ मिलेगा। #IndiaFightsCorona— Amit Shah (@AmitShah) March 26, 2020 కరోనా విజృంభణ, 21 రోజుల లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలు, మధ్యతరగతి వర్గాల వారికి అండగా నిలిచేందుకు గరీబ్​ కల్యాణ్​ పథకం పేరిట రూ.1.70లక్షల కోట్ల భారీ ప్యాకేజీ తీసుకొచ్చింది కేంద్రం.ఇదీ చూడండి : రూ.లక్షా 70వేల కోట్లతో 'ప్రధాన్​ మంత్రి గరీబ్​ కల్యాణ్​ ప్యాకేజీ'", "url": "https://www.etvbharat.com/telugu/telangana/bharat/bharat-news/govt-ensured-nobody-goes-hungry-in-this-crisis-bjp/na20200326165530533", "inLanguage": "te", "datePublished": "2020-03-26T16:55:45+05:30", "dateModified": "2020-03-26T17:05:41+05:30", "dateCreated": "2020-03-26T16:55:45+05:30", "thumbnailUrl": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6550786-thumbnail-3x2-rk.jpg", "mainEntityOfPage": { "@type": "WebPage", "@id": "https://www.etvbharat.com/telugu/telangana/bharat/bharat-news/govt-ensured-nobody-goes-hungry-in-this-crisis-bjp/na20200326165530533", "name": "కరోనా ప్యాకేజీపై భాజపా, కాంగ్రెస్​ది​ ఒకే మాట", "image": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6550786-thumbnail-3x2-rk.jpg" }, "image": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6550786-thumbnail-3x2-rk.jpg", "width": 1200, "height": 900 }, "author": { "@type": "Organization", "name": "ETV Bharat", "url": "https://www.etvbharat.com/author/undefined" }, "publisher": { "@type": "Organization", "name": "ETV Bharat Telangana", "url": "https://www.etvbharat.com", "logo": { "@type": "ImageObject", "url": "https://etvbharatimages.akamaized.net/etvbharat/static/assets/images/etvlogo/telugu.png", "width": 82, "height": 60 } } }

ETV Bharat / bharat

కరోనా ప్యాకేజీపై భాజపా, కాంగ్రెస్​ది​ ఒకే మాట - రూ.1.70లక్షల కోట్ల భారీ ప్యాకేజీని స్వాగతించి కాంగ్రెస్​

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్రం తీసుకొచ్చిన ప్రత్యేక ప్యాకేజీని రాజకీయాలకు అతీతంగా నేతలు స్వాగతించారు. కేంద్రం తొలిసారి సరైన నిర్ణయం తీసుకుందని కితాబిచ్చారు రాహుల్.

Govt ensured nobody goes hungry in this crisis: BJP
'దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నదే ప్రభుత్వ సంకల్పం'
author img

By

Published : Mar 26, 2020, 4:55 PM IST

Updated : Mar 26, 2020, 5:05 PM IST

కరోనాపై పోరులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.1.70లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. తొలిసారి కేంద్రం సరైన మార్గంలో అడుగు వేసిందని ఆ పార్టీ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. లాక్​డౌన్​తో నష్టపోతున్న పేదలకు దేశం రుణపడి ఉంటుందని అన్నారు.

  • The Govt announcement today of a financial assistance package, is the first step in the right direction. India owes a debt to its farmers, daily wage earners, labourers, women & the elderly who are bearing the brunt of the ongoing lockdown.#Corona

    — Rahul Gandhi (@RahulGandhi) March 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు అధికార పార్టీ నేతలు ప్యాకేజీని స్వాగతించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పేద ప్రజలకు ఉపశమనం కల్గిస్తుందని అన్నారు. దేశంలోని ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్నదే పార్టీ ఆలోచనని చెప్పారు.

"దేశంలో రేషన్ కార్డులు ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నెలకు ఐదు కిలోల ఆహారధాన్యాలు, కిలో పప్పు ధాన్యాలు ఉచితంగా ఇవ్వనున్నాం. ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న వాటికి ఇవి అదనం. రైతులు, రోజూవారీ కూలీలు, పేద మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు నగదు బదిలీ ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇటువంటి కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి మోదీకి నా ధన్యవాదాలు."

-జేపీ నడ్డా, భాజాపా అధ్యక్షుడు .

  • मैं @BJP4India के प्रत्येक कार्यकर्ता की तरफ़ से देश के गरीबों, किसानो, महिलाओं, युवाओं, वरिष्ठ नागरिकों और संगठित क्षेत्र की मदद हेतु संकट की घड़ी मे लिए गए इतने महत्वपूर्ण निर्णयों और राहत पैकेज के लिए आदरणीय प्रधानमंत्री @narendramodi जी का ह्रदय से आभार व्यक्त करता हूँ।

    — Jagat Prakash Nadda (@JPNadda) March 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటుంది. మహమ్మారి కరోనాను తరిమికొట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది."

-భూపేందర్​ యాదవ్​, భాజపా ప్రధాన కార్యదర్శి.

  • आदरणीय प्रधानमंत्री @narendramodi जी के नेतृत्व में केंद्र सरकार के कदम एकतरफ इस महामारी से देश को उबारने को लेकर अडिग हैं तो वहीँ देश के गरीबों का हित तथा उनकी जरूरतों का ख्याल भी प्राथमिकता में है। इस घड़ी में मोदी सरकार पूरी तरह गरीबों सहित देश की समस्त जनता के साथ खड़ी है।

    — Bhupender Yadav (@byadavbjp) March 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పేద, బలహీన వర్గాల ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఈ ప్యాకేజీ ద్వారా తెలుస్తుంది."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి.

  • मोदी सरकार ने बुजुर्गों, विधवाओं और दिव्यांगों को मिलने वाली राशि में 1000 रुपये अतिरिक्त देने का निर्णय किया है। यह पैसा डायरेक्ट बेनिफिट ट्रांसफर के माध्यम से सीधे उनके खाते में जाएगा। इस पहल से इस वर्ग के लगभग 3 करोड़ लोगों को लाभ मिलेगा। #IndiaFightsCorona

    — Amit Shah (@AmitShah) March 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనా విజృంభణ, 21 రోజుల లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలు, మధ్యతరగతి వర్గాల వారికి అండగా నిలిచేందుకు గరీబ్​ కల్యాణ్​ పథకం పేరిట రూ.1.70లక్షల కోట్ల భారీ ప్యాకేజీ తీసుకొచ్చింది కేంద్రం.

ఇదీ చూడండి : రూ.లక్షా 70వేల కోట్లతో 'ప్రధాన్​ మంత్రి గరీబ్​ కల్యాణ్​ ప్యాకేజీ'

Last Updated : Mar 26, 2020, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.