ETV Bharat / bharat

జలవిలయానికి 5 రాష్ట్రాలు కకావికలం

భారీ వర్షాలు, వరదల తాకిడికి కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్​, కర్ణాటక భారీగా నష్టపోయాయి. భారీ వరదల మూలంగా కేరళలో 111, మధ్యప్రదేశ్​లో 70, మహారాష్ట్రలో 54, రాజస్థాన్​లో ఐదుగురు చనిపోయారు. ప్రస్తుతం రాజస్థాన్​లోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్​ ప్రకటించింది వాతావరణశాఖ.

జలవిలయానికి 5 రాష్ట్రాలు కకావికలం
author img

By

Published : Aug 17, 2019, 5:52 AM IST

Updated : Sep 27, 2019, 6:15 AM IST

ఎడతెరిపిలేని వర్షాల మూలంగా దేశంలోని పలురాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తీవ్రంగా నష్టపోయాయి. భారీ వరదల మూలంగా కేరళలో 111, మధ్యప్రదేశ్​లో 70, మహారాష్ట్రలో 54, రాజస్థాన్​లో ఐదుగురు చనిపోయారు.

జలవిలయానికి 5 రాష్ట్రాలు కకావికలం

రాజస్థాన్​లో రెడ్​ అలర్ట్​

రాజస్థాన్​లోని జోధ్​పూర్​, నాగౌర్​, పాలీ జిల్లాల్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఈ మూడు జిల్లాలకు రెడ్​ అలర్ట్​ ప్రకటించింది. ప్రమాదం ముంచి ఉన్నందున సహాయక చర్యలకు సైన్యం సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
గురువారం కోట, బరణ్​, భిల్వారా, జలావర్​లో, బుండి జిల్లాల్లో 160 మి.మీలకుపైగా వర్షం కురిసింది. వరదలు ముంచెత్తడం వల్ల ఐదుగురు మరణించారు.

కేరళ అతలాకుతలం

కేరళ వరదల్లో చిక్కుకుని మరణించిన వారి సంఖ్య 111కు చేరుకుంది. 31 మంది ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇంకా 1.47 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

మలప్పురం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిశ్శూర్​, పాలక్కడ్​లో 35 నుంచి 45 కి.మీ వేగంలో తుపాను సంభవించే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది.

మహారాష్ట్రలో జలవిలయం

మహారాష్ట్ర వరద మృతుల సంఖ్య 54కి చేరుకుంది. కృష్ణ, పంచగంగ నదుల్లో ప్రస్తుతం నీటి మట్టం కొంచెం తగ్గింది. వరదలకు తీవ్రంగా ప్రభావితమైన సంగ్లి, కోల్హాపూర్​ జిల్లాల్లో... 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మధ్యప్రదేశ్​లో

మధ్యప్రదేశ్​లో భారీ వరదల దాటికి 70 మంది మరణించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టిన కారణంగా అధికారులు ఆరు జలాశయాల నుంచి నీటిని కిందకు విడిచిపెట్టారు. అయితే శనివారం భారీ వర్షం పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది.

ఇదీ చూడండి: మళ్లీ రికార్డు స్థాయి దిశగా పసిడి ధరలు..

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Lindner Family Tennis Center, Mason, Ohio, USA. 16th August 2019.
Richard Gasquet (black shorts) beat Roberto Bautista Agut (white shorts) 7-6(2), 3-6, 6-2
First set:
1. 00:00 Richard Gasquet plays overhead backhand winner at the net to move to 15-0 at 4-4
Second set:
2. 00:31 Roberto Bautista Agut hits forehand winner down the line to hold serve and level at 1-1
Third set:
3. 00:47 Richard Gasquet with backhand volley at the net to move to advantage at 4-1 up
4. 01:10 MATCH POINT - Richard Gasquet hits backhand winner to take the third set 6-2
5. 01:29 Players shake hands at the net
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:38
STORYLINE:
Richard Gasquet's dream run at the Cincinnati Masters continued with a three set 7-6(2), 3-6, 6-2 quarter-final victory over Spain's 11th seed Roberto Bautista Agut on Friday.
Last Updated : Sep 27, 2019, 6:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.