ETV Bharat / bharat

ఫొని విధ్వంసం, సహాయక చర్యలపై కేంద్రం ఆరా

ఫొని తుపాను ప్రభావం, నష్టంపై ఆరా తీసింది కేంద్ర ప్రభుత్వం. ఒడిశా, బంగాల్, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించింది కేంద్ర విపత్తు నిర్వహణ కమిటీ. ఈ కమిటీకి కేబినెట్​ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వం వహిస్తున్నారు. తుపానుతో ఒడిశాలో విద్యుత్​, టెలికం వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆ రాష్ట్ర సీఎస్ తెలిపారు.

ఫొని విధ్వంసం
author img

By

Published : May 4, 2019, 8:05 PM IST

Updated : May 4, 2019, 8:32 PM IST

ఒడిశాలో ఫొని తుపాను భారీ విధ్వంసం సృష్టించిందని కేంద్రానికి నివేదించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. తుపాను ప్రభావం, నష్టంపై... ప్రభావిత రాష్ట్రాలైన ఒడిశా, బంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో కేంద్ర విపత్తు నిర్వహణ కమిటీ (ఎన్​సీఎంసీ) దూరదృశ్య సమీక్ష నిర్వహించింది. కేంద్ర కేబినెట్​ కార్యదర్శి పీకే సిన్హా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. రాష్ట్రాల్లో వాటిల్లిన నష్టంపై వివరాలు సేకరించింది కమిటీ.

ఒడిశాలో భారీ స్థాయిలో విరుచుకుపడిన ఫొనితో విద్యుత్​, టెలికం వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. అయితే పూరీ, భువనేశ్వర్​ వంటి పట్టణాలలో టెలికం సేవలను ఇప్పటికే తాత్కాలికంగా అందుబాటులోకి తెచ్చారు.

ఒడిశా రాష్ట్ర అభ్యర్థనల నేపథ్యంలో సేవల పునరుద్ధరణకు సంబంధించి విద్యుత్​, టెలికం శాఖలకు కీలక ఆదేశాలిచ్చారు పీకే సిన్హా. విద్యుత్​ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు స్తంభాలు, డీజిల్ జనరేటర్లు, సిబ్బందిని సత్వరమే అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. భువనేశ్వర్​లో నేటి రాత్రికల్లా విద్యుత్​ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.

ప్రారంభమైన విమానాలు, రైలు

తుపాను ప్రభావంతో తీరప్రాంతాల్లో రద్దయిన రైలు, విమాన సేవలను నేడు పునరుద్ధరించారు. ప్రధాన మార్గాన్ని సిద్ధం చేసిన రైల్వే.. డీజిల్ ఆధారిత రైళ్లను ప్రారంభించింది. భువనేశ్వర్​కు విమాన సేవలను మధ్యాహ్నం పునరుద్ధరించారు.

ఏపీ, బంగాల్​లపై...

బంగాల్​, ఆంధ్రప్రదేశ్​లో తుపాను వల్ల స్వల్పస్థాయిలో నష్టం వాటిల్లింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో పంటలు, రహదారులు దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించటం వల్ల ప్రాణ నష్టం తప్పింది.

అదనంగా 16 బృందాలు

ఒడిశాలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అందుకోసం అదనంగా 16 ఎన్డీఆర్​ఎఫ్ బృందాలను రాష్ట్రానికి పంపింది. ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర మంత్రిత్వశాఖలకు సిన్హా సూచించారు.

తుపాను బాధిత ప్రజలకు అవసరమైన ఆహారం, మందులు, తాగునీటి సదుపాయాలు కల్పించాలని కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం రైల్వే, వాయు సేవలను వినియోగించాలని సూచించింది.

ఇదీ చూడండి: ఒడిశాలో ఫొని విధ్వంసానికి 12 మంది బలి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
THAI TV POOL – AP CLIENTS ONLY                                                                                                                                    
Bangkok – 4 May 2019
1. Various of procession in the Grand Palace
2. Various of King Maha Vajiralongkorn on palanquin
3. Cutaway of members of royal family
4. The King on palanquin
5. Procession as the King arrives at the temple
6. Various of the king arriving at the temple with locals shouting UPSOUND (Thai) "Long Live the King"
7. King lighting candles inside temple
8. Wide interior of the temple
9. Monk chanting
10. Close of the King
11. Wide of temple interior
12. SOUNDBITE (Thai) King Maha Vajiralongkorn: ++INCLUDES CUTAWAY OF MONKS++
"To venerable monks, I am a believer and have practiced worshipping the triple gems of Buddhism. Now I have been anointed as King I therefore give myself up to the Buddha, the Dharma, and the Sangha. I will manage to righteously protect the Buddhist religion."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY                                                                                                                         
Bangkok – 4 May 2019
13. Various people watching ceremony on screen in Bangkok street, taking pictures
14. SOUNDBITE (Thai) Amornrat Wangpan, local resident: ++AUDIO AS INCOMING++
"I feel glad and hopeful that the king ascended the throne after his father, King Rama IX, to be a guardian and hope of Thai people. It will be a civilised era and plentiful. I feel that Thailand is now opened to the light and now civilised."
15. Locals watching ceremony
16. SOUNDBITE (Thai) Kotchapan Jittra, local resident: ++AUDIO AS INCOMING++
"I'm so very happy to have King Rama X. I'm so very happy that I'm speechless. I don't know what to say. I feel that our country has really entered a civilised era."
THAI TV POOL – AP CLIENTS ONLY                                                                                                                                    
Bangkok – 4 May 2019
17. Various of crowd inside the Grand Palace shouting UPSOUND (Thai)  "Love live the king" as he walks pass
STORYLINE:
The new Thai King wrapped up the first day of his coronation by declaring his faith and willingness to be Buddhism's royal patron.
King Maha Vajiralongkorn was carried on an ornately decorated palanquin to the Temple of the Emerald Buddha in the Grand Palace — usually considered Thai Buddhism's holiest site site — by a specially trained contingent of soldiers dressed in colourful ceremonial uniforms who marched in strict precision.
The king, like his predecessors, made the short journey to vow to defend the Buddhist faith, the religion of more than 90 percent of Thailand's people.
Once at the temple, the King announced himself as the protector and patron of the Buddhist religion.
Some carefully vetted members of the public admitted to the palace ground chanted "long live the King" as he walked pass them.
Others watched outside of the palace grounds, where large screens were set up to broadcast the ceremonies live.
The coronation represents a renewal of the monarchy's power after the October 2016 death of Vajiralongkorn's revered father, King Bhumibol Adulyadej.
The 66-year-old Vajiralongkorn has served as king since then.
But to be fully and formally invested with regal power and to ensure his legitimacy, he was consecrated in an elaborate series of ancient rites that culminate in three days of elaborate pageantry.
The king, known as Rama X for being the 10th monarch in the Chakri dynasty, has tightened control over royal institutions and acted to increase his influence in his country's administration, since taking the throne.
The powers he acquired centralise royal authority in his hands and make explicit his right to intervene in government affairs, especially in times of political crisis.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 4, 2019, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.