'హిందూ, ముస్లిం, పార్శీలంతా కలిసిమెలిసి ఉండాలి. మతసామరస్యం వెల్లివిరియాలి.' 12 ఏళ్ల వయసున్నప్పుడు ఓ బాలుడు కన్న కల ఇది. మతసామరస్యంపై చిన్నతనం నుంచే స్థిరమైన అవగాహన కల్పించుకున్న ఆ బాలుడే.... మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ.
పూర్తి కథనం కోసం: మతసామరస్యాలకు ప్రతీకగా మహాత్ముడి సిద్ధాంతాలు...
సత్యమేవ జయతే..! ఇది భారత జాతీయ నినాదం..! ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అని ఆ వాక్యంలోని అర్థం. నిజం నిప్పులాంటిది అని కూడా అంటూ ఉంటారు. సత్యవాక్య పరిపాలకుడు కాబట్టే... రాముడు దేవుడయ్యాడు..! అందుకే...ధర్మ నిబద్ధతలో ఆ రాముడినే ఆదర్శంగా తీసుకున్నారు...మహాత్మా గాంధీ.
పూర్తి కథనం కోసం: గాంధీ 150: సత్యాగ్రహ నినాదం... నిశ్శబ్ద పోరాటం
దాస్య శృంఖలాల నుంచి భరతమాతను విడుదల చేయాలని కలలు కని.. అందుకోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి కదనరంగంలోకి దూకిన వారిలో గాంధీజీ మొదటివారేమీ కాదు. కానీ ఆయనే ఎందుకు మహాత్ముడయ్యారు?
పూర్తి కథనం కోసం: సాధారణ మనిషి నుంచి మహాత్ముడిగా ఎలా...?
స్వాతంత్ర్య పోరాటంలో అహింస, సత్యాగ్రహంతో పాటు మహాత్మాగాంధీ విరివిగా ఉపయోగించిన ఆయుధం.. కలం. ఉద్యమకార్యాచరణ ప్రజలకు చేరడానికి, జాతీయభావజాలం ప్రోది చేయటానికి అక్షరప్రవాహంతో చైతన్యం రగిలించారు... బాపూ.
పూర్తి కథనం కోసం: గాంధీ 150: వ్యాసాలు, రచనలతో గళమెత్తిన మహాత్ముడు
యావత్ భారత ప్రజానీకాన్ని స్వతంత్రమనే సమున్నత లక్ష్యం దిశగా నడిపించిన నిలువెత్తు ఆదర్శం జాతిపిత మహాత్మగాంధీ. ఆయన వ్యక్తిత్వానికి, పాటించిన విలువలకు ప్రపంచం నిలబడి సలాములు కొడుతోంది. బోసినవ్వుల బాపూజీ జీవితంపై ప్రభావం చూపాయి తత్త్వ గ్రంథాలు.
పూర్తి కథనం కోసం: గాంధీ150: మూర్తీభవించిన ఆదర్శ వ్యక్తిత్వానికి వెనక..
20వ శతాబ్దిలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నేత మహాత్మాగాంధీ. స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన చేసిన ప్రసంగాలు, రచనలు ఎందరిలోనే స్ఫూర్తి నింపాయి.. నింపుతున్నాయి.
పూర్తి కథనం కోసం: 150 ఏళ్లయినా ప్రపంచావనిపై చెరగని మహాత్ముని ముద్ర