జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు.
షోపియాన్ జిల్లా జైన్పొరలో నిర్బంధ తనిఖీలు చేపట్టిన పోలీసుల పైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ముష్కరుల దాడికి దీటుగా ప్రతిస్పందించాయి బలగాలు. ఆపరేషన్ కొనసాగుతోంది.