ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​ ప్రమాదంలో 8 మంది మృతి - ఛత్తీస్​గఢ్

ఛత్తీస్​గఢ్​ కొండగావ్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్​పుర్​-జగ్దల్​పుర్​ జాతీయ రహదారిపై లారీ-కారు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.25 వేల పరిహారం ప్రకటించారు జిల్లా కలక్టర్​.

ఛత్తీస్​గఢ్​ ప్రమాదంలో 8 మంది మృతి
author img

By

Published : Mar 16, 2019, 12:54 PM IST

ఛత్తీస్​గఢ్​ ప్రమాదంలో 8 మంది మృతి
ఛత్తీస్​గఢ్​ కొండగావ్​ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు మైనర్​ బాలికలు ఉన్నారు.

రాయ్​పుర్​-జగ్దల్​పుర్​ జాతీయ రహదారిపై దుధ్గావ్​ గ్రామం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

జగ్దల్​పుర్​ వైపు వెళ్తోన్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్​ సహా నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్​ పరారయ్యాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కొండగావ్​ జిల్లా పాలనాధికారి.​ మృతుల కుటుంబాలకు రూ.25 వేల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours.
BROADCAST: Available worldwide. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
DIGITAL: No access Italy, Canada, India and MENA. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Indian Wells Tennis Garden, Indian Wells, California, USA. 15th March 2019.
Roger Federer (white shirt) beat Hubert Hurkacz (yellow shirt) 6-4 6-4
1. 00:00 Coin toss
First set:
2. 00:11 Hubert Hurkacz fails to return Roger Federer's backhand as the Swiss moves to 15-0 at 3-2 up
3. 00:27 SET POINT - Roger Federer wins the first set 6-4 after Hubert Hurkacz sends his forehand long
Second set:
4. 00:39 Hubert Hurkacz hits a forehand volley to move to 15-15 at 1-1
5. 00:51 Roger Federer with overhead smash to move to 40-30 at 2-1 up
6. 01:17 Roger Federer hits cross-court forehand winner to save break point and move to deuce at 3-2 up
7. 01:32 MATCH POINT - Roger Federer hits forehand winner to take the second set 6-4
8. 01:45 Players shake hands at the net
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:49
STORYLINE:
Fourth seed and five-time champion Roger Federer eased into his 12th ATP Indian Wells Masters semi-final with a straight sets 6-4, 6-4 victory over Poland's Hubert Hurkacz on Friday.
The 20-time Grand Slam singles champion, who was playing in his 83rd Masters 1000 quarter-final, held all 10 of his service games and struck decisive breaks of the Hurkacz serve in both sets to complete victory in an hour and 13 minutes.
It sets up a potential showdown for Federer against three-time champion and second seed Rafael Nadal in the semi-finals, with the Spaniard first having to get past Karen Khachanov.
The Swiss goes in search of a record sixth title at Indian Wells - he currently shares the record of five with Novak Djokovic, who suffered a surprise exit at the hands of Philipp Kohlschreiber earlier this week.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.