ఓ శునకాన్ని లైంగికంగా వేధించిన ఘటన మహారాష్ట్ర ముంబయిలోని పొవాయ్ ప్రాంతంలో జరిగింది. ఓ శునకం సున్నిత భాగంలో కర్రను ఉంచి చిత్రహింసలు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ నెల 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తీవ్ర రక్తస్రావంతో ఉన్న కుక్కను ఇద్దరు మహిళలు గమనించి స్థానిక పశువైద్యశాలకు తీసుకెళ్లారు. మూగజీవి సున్నిత భాగంలో కర్రను దూర్చి వేధించారని వైద్యులు నిర్ధరించారు. ఈ ఘటనపై బాంబే జంతు హక్కు చట్టం(బార్) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
![Dog sexually assaulted in Mumbai, FIR registered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-mum-03-24-rape-7200159_24102020111504_2410f_1603518304_492.jpg)
![Dog sexually assaulted in Mumbai, FIR registered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-mum-03-24-rape-7200159_24102020111504_2410f_1603518304_203.jpg)
![Dog sexually assaulted in Mumbai, FIR registered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9303948_img.jpg)
![Dog sexually assaulted in Mumbai, FIR registered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-mum-03-24-rape-7200159_24102020111504_2410f_1603518304_777.jpg)