ETV Bharat / bharat

ఎయిమ్స్​ 'వండర్​'-  6 రోజుల అవిభక్త కవలలు సేఫ్​!

సాధారణంగా అవిభక్త కవలలకు శస్త్రచికిత్స చేసి.. వారిని వేరు చేయడం ఎంతో కష్టం. ఒక వేళ చికిత్స చేయాలన్నా.. వారి వయస్సును పరిగణిస్తారు. కానీ రాజస్థాన్​లోని జోధ్​పుర్​​ ఎయిమ్స్​ వైద్యులు మాత్రం ఆరు రోజుల అవిభక్త కవలలకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి అందరి మన్ననలు పొందుతున్నారు.

doctor
విజయవంతమైన 6రోజుల అవిభక్తకవల శస్త్రచికిత్స
author img

By

Published : Jan 27, 2020, 6:21 PM IST

Updated : Feb 28, 2020, 4:14 AM IST

ఎయిమ్స్​ 'వండర్​'- 6 రోజుల అవిభక్త కవలలు సేఫ్​!

రాజస్థాన్​ వైద్యులు వైద్య రంగం చరిత్రలో మరోమారు చెరగని ముద్ర వేశారు. జోధ్​పుర్​లోని ఎయిమ్స్​ డాక్టర్లు... తమ కీలక నిర్ణయంతో ఆరు రోజుల అవిభక్తకవలకు శస్త్రచికిత్స చేసి వారి ప్రాణాలు రక్షించారు.

వైద్యుల నిర్ణయమే కీలకం...

ఆరు రోజుల క్రితం ఎయిమ్స్​లో... కడుపు, గుండె అతుక్కుపోయిన అవిభక్త కవలలు జన్మించారు. వైద్యులు క్షుణ్నంగా పరిశీలించి ఇరువురికి వేరు వేరు గుండెలు ఉన్నట్టు గుర్తించారు.

శుక్రవారం అకస్మాత్తుగా కవలల్లో ఒకరి పరిస్థితి విషమించింది. వైద్యులు పరీక్ష చేయగా.. పేగులో విపరీతమైన రక్తస్రావం జరిగి... గుండె, ఊపిరితిత్తుల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

అవిభక్త కవలల విషయంలో ఓ శిశువు మరణించిన 30 నిమిషాల్లో మరో బిడ్డను వేరు చేయాలి. లేకపోతే ఆ బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. పరిస్థితి అక్కడి వరకు చేరకుండానే.. డాక్టర్​ అరవింద్​ సిన్హా నేతృత్వంలోని వైద్య బృందం.. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కవలలకు తక్షణమే శస్త్ర చికిత్స చేయడానికి సిద్ధపడింది.

"సాధారణంగా ఇలాంటి కవలల శస్త్రచికిత్సకు మూడు నుంచి ఆరు నెలల లోపల చేయాల్సి ఉంటుంది. కానీ వీరిలో ఒకరి పరిస్థతి విషమంగా ఉంది. గుండె, కిడ్నీలు సరిగ్గా పనిచేయట్లేదు. బతికే అవకాశాలు తక్కువుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు రెండో శిశువుకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ క్లిష్ట పరిస్థితిలో శస్త్రచికిత్స చేయడం అవసరమని తలచి ఇరువురిని వేరు చేశాం."

-అర​వింద్​ సిన్హా, పీడియాట్రిక్​ డిపార్ట్​మెంట్​ హెచ్​ఓడీ.

రిపబ్లిక్​ డే రోజున ఐదు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి కవలల ప్రాణాలు కాపాడారు. ఆరు రోజుల అవిభక్తకవలలకు ఇంత క్లిష్టమైన చికిత్స చేసి విజయం సాధించడం వల్ల వైద్యులపై అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

శస్త్రచికిత్స అనంతరం కవలల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

అభివక్తకవలలకు శస్త్రచికిత్స చేసి వేరు చేయడం జోధ్​పుర్​ ఎయిమ్స్​ వైద్యులకు కొత్త విషయం కాదు. ఇప్పటికే ఒకసారి విజయవంతంగా చికిత్స చేశారు.

ఇదీ చూడండి : బోడో తిరుగుబాటుదారులతో కేంద్రం కీలక ఒప్పందం

ZCZC
PRI ERG ESPL NAT
.KOLKATA CES6
WB-MAMATA-VIJAYVARGIYA
Mamata slams Vijayvargiya over his 'poha' remark
         Kolkata, Jan 27 (PTI) Days after BJP leader Kailash
Vijayvargiya made a bizarre connection between food and
nationality and drew flak on social media, West Bengal CM
Mamata Banerjee on Monday wondered who gave the saffron party
leaders the right to comment on eating habits or attire.
         Vijayvargiya, who is BJP's Bengal minder, recently
said at a seminar in Indore that he suspected there were
Bangladeshis among the construction labourers at his house as
they were eating poha (flattened rice).
         He also said the "strange" eating habits of the
workers aroused suspicion about their nationality.
         Addressing a workshop of the Trinamool Congress
Chhatra Parishad (students' wing), Banerjee said, "Who gave
them (BJP) the right to make such remarks? Can you determine
someone's nationality just by seeing him eat poha? Will you be
able to verify someone's nationality based on the clothes he
or she is wearing?"
         Prime Minister Narendra Modi had last year said,
during a poll rally in Jharkhand, that those indulging in
arson over the citizenship legislation "can be identified by
their clothes".
         Banerjee, who is also the TMC supremo, iterated that
she would not allow the NPR exercise in Bengal, unless
necessary modifications were made in the form.
         "Why is that people were being asked to furnish
address and birth certificate of parents for NPR?" she
questioned.
         Charging the BJP with "doublespeak" and "hypocrisy",
she said, "Some people want only one colour to persist...but
our country is a beautiful mosaic of all colours." PTI SUS
RMS
RMS
01271654
NNNN
Last Updated : Feb 28, 2020, 4:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.