ETV Bharat / bharat

కరోనా సోకి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్​​ మృతి - తమిళనాడు

DMK MLA  J Anbazhagan who was on COVID 19 treatment had died this morning.
కరోనా సోకి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్​​ మృతి
author img

By

Published : Jun 10, 2020, 8:57 AM IST

Updated : Jun 10, 2020, 11:40 AM IST

08:50 June 10

కరోనా సోకి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్​​ మృతి

తమిళనాడులో కరోనా కారణంగా ఎమ్మెల్యే అన్బళగన్​ మృతిచెందారు. దేశంలో కరోనా సోకి మరణించిన తొలి ఎమ్మెల్యే అన్బళగన్​. చెన్నైలోని చేపాక్కం ఎమ్మేల్యేగా ఉన్న 62 ఏళ్ల అన్బళగన్​.. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఇవాళ ఉదయం మరణించారు. ఈ రోజే (జూన్​ 10) ఆయన పుట్టినరోజు కావడం గమనార్హం. 

2001, 2011, 2016లలో శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయన.. ఫిలిం డిస్ట్రిబ్యూటర్​, నిర్మాతగానూ వ్యవహరించారు. తమిళంలో జయం రవితో ఆదిభగవాన్​ చిత్రాన్ని నిర్మించారు. 

అన్బగళన్​ మృతి పట్ల డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్​ విచారం వ్యక్తం చేశారు.

Last Updated : Jun 10, 2020, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.