ETV Bharat / bharat

ఆరు గజాల ఇంట్లో 4 కుటుంబాల నివాసం! - దిల్లీ

ఆరు గజాల స్థలంలో అన్ని సౌకర్యాలతో ఓ భవనం ఉంది. అది ఏ బొమ్మరిల్లో లేదా నమూనా గృహమో అనుకుంటున్నారా? కాదు... దాదాపు పది మంది నివాసముంటున్న పక్కా ఇల్లు. ఈ చిన్ని ఇంట్లో రూ. 3500/- చెల్లించి మరీ నాలుగు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి.

ఆరు గజాల ఇంట్లో 4 కుటుంబాల నివాసం!
author img

By

Published : Sep 2, 2019, 5:32 AM IST

Updated : Sep 29, 2019, 3:26 AM IST

ఆరు గజాల ఇంట్లో 4 కుటుంబాల నివాసం!
దేశ రాజధాని దిల్లీలోని బురాడీలో అతిచిన్న భవనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం ఆరు గజాల స్థలంలో నిర్మితమైన ఈ మూడంతస్తుల భవనాన్ని చూసేందుకు చుట్టుపక్కలవారు తరలివస్తున్నారు.

నగర జనాభా రోజురోజుకూ పెరిగిపోతోంది. భూవిస్తీర్ణం తగ్గిపోతోంది. అందుకే తనకున్న ఆరు గజాల స్థలాన్ని విడవకుండా.. ఇలా అందమైన భవనం కట్టేసి అద్దెకు ఇచ్చేశాడు ఈ ఇంటి యజమాని.

"ఈ ఇల్లు కట్టేప్పుడు ఇంత తక్కువ సమయంలో భవనం నిర్మించడం అసాధ్యం అనుకున్నాం. కానీ వారు కట్టి చూపించారు. ఇప్పుడు నాలుగు కుటుంబాలు ఉంటున్నాయి ఈ ఇంట్లో. అందులో ఒక గది, ఒక వంటగది ఉన్నాయి. ఇది కట్టి ఆరేళ్లయింది."

- స్థానికురాలు

తక్కువ స్థలంలో కట్టారు కదా అని... తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే సాధారణ ఇళ్లల్లో ఉండే అన్ని వసతులు ఈ ఇంట్లో ఉన్నాయి. కానీ... కాస్త ఇరుకుగా.

"అద్దెకు వచ్చే ముందు ఆరు గజాల ఇళ్లని చెప్పారు. ఇందులో మరుగుదొడ్లు, పడక గదులు, వంటగదులు ఉన్నాయి. ఇంటి మొత్తానికి ఆరు నుంచి ఏడు కిటికీలు ఉంటాయి. ప్రస్తుతం మేము రూ. 3500/- అద్దె చెల్లిస్తున్నాం. నాలుగు కుటుంబాలు ఉంటున్నాయి. "

- అద్దెకు ఉంటున్న మహిళ

ఇదీ చూడండి:బిడ్డకు కాలు విరిగితే బొమ్మకు కట్టుకట్టించిన తల్లి!

AP Video Delivery Log - 1100 GMT News
Sunday, 1 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1040: Hong Kong Station Protest AP Clients Only 4227642
Hong Kong protesters march on train station
AP-APTN-1024: Yemen Injured AP Clients Only 4227639
Yemen officials : Saudi-led airstrikes kill dozens in prison
AP-APTN-0957: US TX Shooting Must credit KMID, No access Midland/Odessa, No use US broadcast networks, No re-sale, re-use or archive 4227636
Five dead after man stopped by Texas troopers
AP-APTN-0923: Poland US Pence 2 AP Clients Only 4227634
US VP Pence arrives in Warsaw for WWII memorial
AP-APTN-0919: Poland US Pence Must on-screen credit to Telewizja Polska at the end of each transmission, usage/Rights for 2 years/No resale/No new use after September 1st 2021 4227632
US VP Pence arrives in Warsaw for WWII memorial
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 3:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.