ETV Bharat / bharat

15 ఏళ్లలో నలుగురికే ఉరి

నిర్భయ నిందితులకు దిల్లీ కోర్టు డెత్​వారెంట్​ జారీ చేసింది. ఈ నెల 22న నలుగురు దోషులను తిహార్​ జైల్లో ఉరి తీయాలని ఆదేశించింది. అయితే ఒకేసారి నలుగురిని ఉరి తీయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో దేశంలో విధించిన మరణ శిక్షలు, వాటి తీరు తెన్నులను పరిశీలిద్దాం.

Delhi court issues death warrant to Nirbhaya, Four have been hanged in 15 years
15 ఏళ్లలో నలుగురికే ఉరి
author img

By

Published : Jan 8, 2020, 8:21 AM IST

Updated : Jan 8, 2020, 8:59 AM IST

దేశ రాజధాని దిల్లీలో 2012లో నిర్భయపై అత్యాచారం చేసిన నలుగురు నిందితులు ముఖేశ్‌సింగ్‌, అక్షయ్‌కుమార్‌సింగ్‌, వినయ్‌శర్మ, పవన్‌ గుప్తాలకు ఈనెల 22న ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో.. దేశంలో విధిస్తున్న మరణశిక్షలు, వాటి అమలు తీరుతెన్నులకు సంబంధించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. గత 15 ఏళ్లలో మరణదండన విధించిన కేసుల్లో కేవలం ఒక్కశాతం మందినే ఉరితీసినట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ), మానవహక్కుల ఆసియా కేంద్రం(ఏసీహెచ్‌ఆర్‌) గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2018 డిసెంబరు వరకు దేశంలో మరణశిక్షను ఎదుర్కొంటున్న వారు 400 మంది వరకు ఉంటే.. గత 15 ఏళ్లలో కేవలం నలుగురికే ఉరిశిక్ష అమలుచేశారు. ఈ శిక్ష పడిన దాదాపు 1200 మందికి జీవితఖైదు కిందికి మార్చారు. కోర్టుల్లో సుదీర్ఘకాలం విచారణ కొనసాగుతుండడం, చాలామంది రాష్ట్రపతి క్షమాభిక్షను అభ్యర్థిస్తుండడం వల్ల మరణదండన అమలులో జాప్యం జరుగుతోంది.

గత 15 ఏళ్లలో మరణశిక్ష అమలైన నలుగురు

1. ధనుంజయ్‌ ఛటర్జీ

Delhi court issues death warrant to Nirbhaya, Four have been hanged in 15 years
15 ఏళ్లలో నలుగురికే ఉరి

బాలికపై అత్యాచారం చేశాడన్న కారణంపై బంగాల్‌కు చెందిన ధనుంజయ్‌కి మరణ దండన విధించారు. అతని 42వ యేట 2004 ఆగస్టు 14వ తేదీన అలీపూర్‌ జైల్లో ఉరిశిక్ష అమలుచేశారు.

2. అజ్మల్‌ కసబ్‌

2008 నవంబరు 26వ తేదీన ముంబయిలో ఉగ్రదాడికి తెగబడిన పాకిస్థాన్‌ తీవ్రవాదుల్లో అజ్మల్‌ కసబ్‌ ఒకడు. నాలుగేళ్ల విచారణ తర్వాత ఇతన్ని 2012 నవంబరు 21వ తేదీన పుణెలోని ఎరవాడ జైల్లో ఉరివేశారు.

3. అఫ్జల్‌ గురు

guru
అఫ్జల్‌ గురు

2001 డిసెంబరు 13వ తేదీన భారత పార్లమెంటుపై దాడికి తెగబడిన ఉగ్రవాదులకు సహకరించిన కేసులో అరెస్టయిన మహమ్మద్‌ అఫ్జల్‌ గురును 2013 ఫిబ్రవరి 9వ తేదీన తిహార్‌ జైల్లో ఉరితీశారు.

4. యాకూబ్‌ మెమన్‌

1993లో ముంబయిలో జరిగిన వరుస బాంబు పేలుళ్లకు కారకుడనే కారణంపై ఇతన్ని అరెస్టుచేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత 2015 జులై 30వ తేదీన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జైలులో ఉరితీశారు.

* మనదేశంలో 1997 కన్నా ముందు మొత్తం 15 మందికి మరణదండన అమలుచేశారు. ఇందులో ఒక్క 1949లోనే 13 మంది ఉరికంబం ఎక్కారు.
* మరణ శిక్ష పడిన ఓ ఖైదీ అత్యధిక కాలం జైల్లో గడిపింది: 25 ఏళ్లు

ఏయే దేశాల్లో ఎలా..

మరణ దండనను 142 దేశాలు నిషేధించాయి. 56 దేశాల్లో ఇది అమలవుతోంది. వీటిలో ప్రధానంగా భారత్‌, అమెరికా, చైనా, జపాన్‌, బంగ్లాదేశ్‌, ఇండొనేసియా, మలేసియా, పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ తదితర దేశాలున్నాయి.

RESTRICTION SUMMARY: NO ACCESS MEXICO
SHOTLIST:
TELEMAX SONORA HANDOUT - NO ACCESS MEXICO
Vicam, Sonora, Mexico - 7 January 2020
++SOUND AS INCOMING++
1. Federal Police, National Guard, Mexican Marines, emergency responders and photographers at the scene of the crash
2. People observing the bus
3. Forensics truck  
4. Marine, emergency responders and a male body lying beside the railway at the crash site
5. Marine with bus behind him
6. Pan from mourning women to scene of incident
7. People looking at the bus
8. A pair of flip flops and blood on the floor of the bus
9. Older woman staring at the inside of the bus
10. Pan over people from the surrounding area observing the scene
11. Security personnel looking at the bus with a body on the ground beside it
12. Police and people beside the railway tracks
13. Policeman and a marine among the crowd of onlookers
14. Marines and National Guard walking
15. People near an ambulance
16. Helicopter flying over the crash site
17. Forensic truck leaving the area
18. People standing on top of the railway tracks
STORYLINE:
A bus carrying day labourers was struck by a freight train in north-western Mexico on Tuesday, killing seven passengers and injuring 36 others.
The prosecutors' office in the northern border state of Sonora said the driver of the bus had apparently tried to outrun the train at a grade crossing.
The driver survived and was taken into custody for drug and alcohol testing.
The office said the dead included five men ranging in age from 16 to 30, a woman and a 16-year-old girl.
The statement said 32 people had been received at the General Hospital in Ciudad Obregon as of mid-afternoon.
Four more were treated at a social security clinic in Cajeme.
A medical helicopter and ambulances were dispatched to the scene of the crash in Vicam, near Guaymas.
Local media reported the bus had been dragged 20 metres (yards) after the collision.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 8, 2020, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.