ETV Bharat / bharat

రాజస్థాన్​ స్థానిక సమరంలో అధికార కాంగ్రెస్​ జోరు - Rajasthan Municipal Election Results 2019

రాజస్థాన్​లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ విజయం సాధించింది. మొత్తం 49 పురపాలికల్లోనూ అధిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్ 961 వార్డుల్లో విజయం సాధించింది. భాజపా 737 స్థానాలతో సరిపెట్టుకుంది.

రాజస్థాన్​ స్థానిక సమరంలో అధికార కాంగ్రెస్​ జోరు
author img

By

Published : Nov 19, 2019, 6:20 PM IST

రాజస్థాన్​​లో గత వారం జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ 961 వార్డుల్లో విజయం సాధించింది. భాజపా 737 స్థానాలతో సరిపెట్టుకుంది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో... కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి భాజపాపై 49 పురపాలికల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది.

ఆశించిన విధంగానే...

2018 డిసెంబర్​లో రాజస్థాన్​లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ దాదాపు సగం వార్డుల్లో గెలుచుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడకముందే... ఫలితాలు ఆశించిన విధంగానే వచ్చాయని ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్ పేర్కొనడం విశేషం.

'ప్రభుత్వ పనితీరును పరిగణనలోకి తీసుకున్న ప్రజలు.. పార్టీకి పట్టంకట్టడం చాలా సంతోషకరమైన విషయం." - అశోక్ గెహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి

కాంగ్రెస్ ఘన విజయం..

రాజస్థాన్​లోని 33 జిల్లాలు ఉన్నాయి. వీటిలో 24 జిల్లాల్లోని 49 పట్టణ స్థానిక సంస్థలకు శనివారం ఎన్నికలు జరిగాయి. వీటిలో 3 మున్సిపల్ కార్పొరేషన్​లు, 18 నగర పరిషత్​లు, 28 నగర పాలికలు ఉన్నాయి. మొత్తంగా 71.53 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకారం.. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బహుజన్ సమాజ్​ పార్టీ 16, సీపీఎం 3, నేషనలిస్ట్​ కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి.

వచ్చే మంగళవారం స్థానిక సంస్థల ఛైర్మన్​, డిప్యూటీ ఛైర్మన్​ పదవులకు ఎన్నికలు జరుగుతాయి.

ఇదీ చూడండి: దీదీ X ఓవైసీ: 'మైనార్టీ తీవ్రవాదం'పై మాటల తూటాలు

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1200
LONDON_ 'Frozen 2' stars and filmmakers on the impact of the stories and songs around the world.
1400
LONDON_ The first recipients of a star on London's Music Walk of Fame attend ceremony in Camden.
2100
NASHVILLE_ Country trio Lady Antebellum go vulnerable on new record "Ocean."
2330
LOS ANGELES_ 'Frozen 2' co-stars Kristen Bell and Idina Menzel get stars on the Hollywood Walk of Fame.
COMING UP ON CELEBRITY EXTRA
LONDON_ The stars of 'Frozen 2' reveal how they look after their voices when they're working on animated projects.
NASHVILLE_ Miranda Lambert, Tenille Townes and Ashley McBryde talk about Lambert's all-female, dog friendly tour.
NASHVILLE_ Country trio Lady Antebellum talk about enneagrams.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
LOS ANGELES_ Pryce: At piano, Hopkins pranked 'Popes' cast and crew.
LOS ANGELES_ Screenwriter offers a Bee Gees movie update and fails his own Brothers Gibb quiz.
AUCKLAND_ UK's Prince Charles welcomed in New Zealand.
NEW YORK_ Jeff Garlin on Netflix comedy special, 'The Goldbergs' and 'Curb Your Enthusiasm.'
ARCHIVE_ Jersey Shore's Mike 'The Situation' Sorrentino, wife announce recent miscarriage.
LONDON_ The Duke and Duchess of Cambridge attend the Royal Variety Performance at the Palladium Theatre.
NEW YORK_ 'Dark Waters' combines Mark Ruffalo's devotion to story-telling and activism.
NEW YORK_ 'Playing with Fire' stars John Cena and Keegan Michael-Key take questions from kids.
LONDON_ 'Game of Thrones' stars including Isaac Hempstead Wright reflect on the show's impact on their lives.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.