ETV Bharat / bharat

సీడబ్ల్యూసీ భేటీ: అధ్యక్షుడిగానే రాహుల్!

దిల్లీలో కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశమైంది. లోక్​సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషించేందుకు ఈ భేటీ నిర్వహించారు. కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాహుల్​ గాంధీ రాజీనామాకు సిద్ధపడినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి సుర్జేవాలా.

సీడబ్ల్యూసీ భేటీ: అధ్యక్షుడిగానే రాహుల్!
author img

By

Published : May 25, 2019, 3:30 PM IST

Updated : May 25, 2019, 4:18 PM IST

కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ భేటీ

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాభవంపై చర్చించేందుకు కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ దిల్లీలో భేటీ అయింది. ఓటమికి కారణాలు విశ్లేషించి.. తదుపరి కార్యచరణపై దృష్టి పెట్టేందుకు సమావేశం ఏర్పాటుచేసింది. పరాజయంతో కుంగిపోకుండా.. శ్రేణుల్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు నేతలు. పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించారు.

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సమావేశానికి నేతృత్వం వహించారు. యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ సహా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ పాలిత ప్రాంతాలైన పంజాబ్​, రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్​ నేతలు హాజరయ్యారు.

ముఖ్యంగా లోక్​సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణాలను విశ్లేషించారు. ప్రజలకు ఎందుకు చేరువకాలేదనే అంశంపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. కాంగ్రెస్​ ఓటమిపై నేతలు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు.

రాహుల్​ రాజీనామా వార్త అవాస్తవం...?

కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి.. రాహుల్​ గాంధీ రాజీనామా చేస్తున్నారని వచ్చిన వార్తలను ఖండించారు పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. సీడబ్ల్యూసీ భేటీ సమయంలోనే రాహుల్​ గాంధీ రాజీనామా ప్రతిపాదన చేశారని.. కమిటీ ఇందుకు ఆమోదం తెలపలేదన్నట్లు వార్తలొచ్చాయి. ఈ ఊహాగానాలు అవాస్తవమని స్పష్టం చేశారు సుర్జేవాలా.

ఇటీవలి ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఘోర పరాజయం పాలైంది. 2014లో 44 స్థానాలు గెల్చుకున్న హస్తం పార్టీ.. ఈ సారి 52 చోట్ల నెగ్గింది. యూపీఏ మొత్తంగా 82 స్థానాలు దక్కించుకుంది.
కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ బాధ్యులు కొందరు ఇప్పటికే రాజీనామా సమర్పించారు. ఇందులో యూపీ కాంగ్రెస్​ చీఫ్​ రాజ్​బబ్బర్​, ఒడిశా కాంగ్రెస్​ అధ్యక్షుడు నిరంజన్​ పట్నాయక్​ ఉన్నారు.

ఇదీ చూడండి:

చాయ్​వాలా సంబరం... ఉచిత టీ, మటన్​ విందు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rome - 24 May 2019
++NIGHT SHOTS++
1. Wide of Five Star Movement supporters gathered at the Bocca della Verità (Mouth of the Truth) square
2. Wide of Rome Mayor Virginia Raggi on stage
3. Five Star Movement supporters gathered
4. Various of Five Star Movement candidates for the European Parliament
5. Wide of Italian Justice Minister Alfonso Bonafede on stage
6. Luigi Di Maio, Italian Deputy Prime Minister and Five Star leader walking on stage
7. SOUNDBITE (Italian)  Luigi Di Maio, Italian Deputy Prime Minister and Five Star Movement leader:
"If on Monday we'll have a different Europe, it's because ten years ago we lighted the fuse. Ten years ago, in 2009, when Beppe Grillo and Gianroberto Casaleggio created the Five Star Movement, it was the moment that Europe begun raising its head and today we are here, after ten years from the birth of the (Five Star) Movement, with us ruling (Italy) and we are ready to have a crucial role in the new European Parliament where we'll not be an opposition force but, instead, we'll be a key factor with the new parliamentarian group that we are creating and this group will be the one tipping the balance just like we did in the Italian parliament since March 4th last year."
8. Wide of crowd applauding with Di Maio onstage
9. SOUNDBITE (Italian)  Luigi Di Maio, Italian Deputy Prime Minister and Five Star Movement leader:
"On Monday, the Europe we know will change and we are fully committed to try to change it for the better, because we know for sure that the traditional parties, the ones allied with the Democratic Party and Forza Italia, the parties preaching austerity, those (parties) will not have an autonomous majority. They will need us to approve laws in the European Parliament and we'll be the ones to dictate the political agenda on the major themes, such as minimum wage, assistance to families with many children, and more, many more issues."
10. Di Maio on stage holding the Italian flag
11. Wide of crowd applauding with Di Maio onstage
STORYLINE:
The leader of Italy's populist Five Star Movement and Deputy Prime Minister Luigi Di Maio said on Friday the EU Parliament elections will change the bloc and its political direction.
Speaking in front of thousands of supporters gathered at a square in central Rome, Di Maio was confident his party as well as other populists from across the EU will play "a crucial role" in "tipping the balance" in the European Parliament.
Italians go to polls on Sunday to choose their 73 representatives (76 in case of Brexit) to the European Parliament.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 25, 2019, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.