ETV Bharat / bharat

'మేము గెలవకపోయినా... వారిని ఓడిస్తాం' - RLD

ఉత్తర ​ప్రదేశ్​లో భాజపా ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్​ బరిలోకి దింపిందని స్పష్టం చేశారు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్​డీ కూటమికి ఎలాంటి నష్టం ఉండబోదని తెలిపారు. ఓటమి భయంతోనే వారణాసిలో మోదీపై పోటీ ఆలోచనను విరమించుకున్నారన్న వార్తలను కొట్టిపారేశారు ప్రియాంక.

మేము గెలవకపోయినా... వారిని ఓడిస్తాం
author img

By

Published : May 1, 2019, 5:50 PM IST

ఉత్తర​ప్రదేశ్​లో కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల్లో మాహాకూటమికి ఎలాంటి నష్టం ఉండబోదని తెలిపారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. కచ్చితంగా విజయావకాశాలు ఉన్న చోటే అభ్యర్థులను బరిలోకి దింపామని స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల కాంగ్రెస్​ అభ్యర్థులు గెలవకపోయినా... భాజపా అభ్యర్థుల విజయవకాశాలను దెబ్బకొడతారని విశ్లేషించారు.

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సొంత నియోజకవర్గం అమేఠీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రియాంక.

భయంతో కాదు బాధ్యతతోనే...

ఓటమి భయంతోనే వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ నుంచి వైదొలిగారన్న వార్తలను కొట్టి పారేశారు ప్రియాంక. ప్రజలకు మంచి చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. తాను వారణాసి నుంచి పోటీ చేస్తే మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రచారం నిర్వహించే సమయం ఉండదనే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు ప్రియాంక.

యూపీలో భాజపాను ఓడించి కాంగ్రెస్​ను బలోపేతం చేయడమే తన ముందున్న కర్తవ్యమని ప్రియాంక అన్నారు. 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి తాము ఆలోచించడం లేదని తెలిపారు. లోక్​సభ ఎన్నికల్లో భాజపా ఓటమే తమ ధ్యేయమన్నారు ప్రియాంక.

భాజపాకు 'గాంధీ' ఫోబియా

భాజపాకు గాంధీ కుటుంబ ఫోబియా పట్టుకుందని విమర్శించారు ప్రియాంక. అందుకే వారు ప్రజా సమస్యలను వీడి ఎక్కడికి వెళ్లినా గాంధీ కుటుంబం గురించే ప్రస్తావిస్తున్నారన్నారు.

రాహుల్​ ప్రజల మనిషి

తన సోదరుడు రాహుల్ గాంధీ మంచి ప్రధానిగా నిరూపించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రియాంక. ఆయన ప్రధాని అవుతారో లేదో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు. రాహుల్​ వంటి నాయకుడు మరొకరు లేరని, ఆయన ప్రజల సమస్యలను ఓపికగా విని వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తారని కొనియాడారు ప్రియాంక.

ఇదీ చూడండి: 'గడ్చిరోలి దాడి కారకుల్ని వదిలేది లేదు'

RESTRICTION SUMMARY: NO ACCESS BY BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BY BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
Colombo - 1 May 2019
1. SOUNDBITE (Sinhala) Maithripala Sirisena, Sri Lankan President:
"It was quite possible they (the bombers) were in contact with people abroad who were helping them, and it is quite possible that they were in touch with the rest of the group in Sri Lanka. These are the assumptions we can make."
++WHITE FRAMES++
(Question in English) So do you think there could be a foreign mastermind behind this attack? It's not a home-grown plot, but a foreign mastermind directing the plot?)
2. SOUNDBITE (Sinhala) Maithripala Sirisena, Sri Lankan President:
"That is quite possible because of the calls like those you mentioned they were making, and the fact that they could have been trained abroad and the fact that the Islamic State leaders have already made statements about links to Sri Lanka. That is something we can assume."
STORYLINE:
Sri Lankan President Maithripala Sirisena said Wednesday it was "quite possible" there could be a foreign mastermind behind the Easter Sunday bombings in Sri Lanka.
Noting that the Islamic State group had already made statements about the bombings, he said there were "assumptions we can make" that the bombers were helped by "people abroad".
Sirisena was speadking in an interview with British broadcaster Sky News.
Sri Lanka on Tuesday lifted a social media ban that was imposed after the bombings, a sign of security easing despite a Cabinet minister saying there was intelligence warning of further attacks.
The government had said it was seeking to curb the spread of misinformation when it blocked social media in the wake of the April 21 bombings at churches and luxury hotels that killed 253 people.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.