ETV Bharat / bharat
31న ప్రతిపక్షాల భేటీ.. ఓటమిపై విశ్లేషణ - సీపీపీ
లోక్‌సభ ఎన్నికల్లో భాజపా చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న ప్రతిపక్షాలు ఈ నెల 31న సమావేశం కానున్నాయి. ఓటమికి గల కారణాలను విశ్లేషించనున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునేందుకు.. జూన్ 1న సీపీపీ భేటీ కానుంది.
31న ప్రతిపక్షాల భేటీ.. ఓటమిపై విశ్లేషణ
By
Published : May 30, 2019, 5:22 AM IST
31న ప్రతిపక్షాల భేటీ.. ఓటమిపై విశ్లేషణ సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైన ప్రతిపక్షాలు తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాయి. ఎన్నికల అనంతరం తొలిసారి మే 31న పార్లమెంటులో సమావేశం కానున్నాయి.
జూన్ 6 నుంచి ప్రారంభమవుతాయని భావిస్తున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నాయి. ఈ భేటీకి కాంగ్రెస్ నేతృత్వం వహించనుంది. 17వ లోక్‌సభ ఏర్పాటైన అనంతరం విపక్షాలు సమావేశం కానుండటం ఇదే తొలిసారి.
ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారిన ఈవీఎం, వీవీప్యాట్ స్లిప్పుల మధ్య వ్యత్యాసాలపై విపక్షాలు మరోసారి చర్చించనున్నాయి. రాష్ట్రపతి భవన్లో మోదీ, ఆయన కేబినెట్ ప్రమాణస్వీకార మహోత్సవం జరగనున్న మరుసటి రోజే ఈ విపక్షాల సమావేశం జరగనుంది.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ...
పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జూన్ 1న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) భేటీ కానుంది. ఈ సమావేశంలో సీపీపీ తదుపరి వ్యూహాలపై చర్చించనున్నారు. అనంతరం నూతన లోక్సభాపక్షనేతను ఎన్నుకోనున్నారు కాంగ్రెస్ ఎంపీలు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రతిపాదన చేసిన అనంతరం రాహుల్‌గాంధీ పాల్గొననున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
మే 25న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా ప్రతిపాదన చేశారు. అనంతరం.. పార్టీ సీనియర్లు, కార్యకర్తలు, ఇతర పార్టీ నేతలూ రాహుల్ గాంధీనే అధ్యక్ష పదవిలో కొనసాగాలని గళం వినిపించారు.
ఇదీ చూడండి:
బూతు బొమ్మల కట్టడికి భారత్‌కు అమెరికా సాయం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Roland Garros, Paris, France. 29th May 2019.
1.00:00 SOUNDBITE (English): Rafael Nadal, second seed:
(beat Yannick Maden of Germany 6-1, 6-2, 6-4)
(Q. Are you satisfied with the level of your game, or do you think there is something to improve?)
"There is always things to improve. No, that's part of the day of work. But for the moment have been enough to be in the third round. Two good matches, three sets. Now I have a very tough opponent in front, a player who plays very well against top players, too. He's a top player. He had some injuries. But is a very tough third round to play against David (Goffin). So is the moment to making a step forward. Good thing is I have good feelings, and I hope to be ready to play at the level that I need."
2. 00:38 SOUNDBITE (French): Rafael Nadal, second seed:
(beat Yannick Maden of Germany 6-1, 6-2, 6-4)
(Q. I thought you were going to be a bit upset because of the third or your double faults in the third set?)
"Well, okay, I made a few mistakes. What do you want me to say? I won 6-1, 6-2, 6-4. Well, I can't tell you it cannot happen. It happened today. It doesn't happen that much. Well, the reality is that when I was able to break again, I was able to win."
3. 01:11 SOUNDBITE (French): David Goffin:
(beat Miomir Kecmanovic of Serbia 6-2, 6-4, 6-3)
(Q. A three-set victory. You did quite well. I guess it gives you a lot of confidence?)
"It was a great game, a great beginning of the match. I started off with the right intention. I was able to dictate the match immediately. I was up from the outset of the match, and then he got into the game, but I was able to handle the match even when he was performing well, including in the third set. When he started playing well, I was able to step up my game, and I ended up with a second break. I think it was a well-handled match, very robust and with a lot of consistency."
4. 02:21 SOUNDBITE (French): David Goffin:
(beat Miomir Kecmanovic of Serbia 6-2, 6-4, 6-3)
(Q. Would you say this is the perfect preparation before your face-off with Nadal in the third round?)
"In terms of result, yes. But I haven't played against a lefty these two first rounds. I haven't played against someone who plays like him (Nadal). No one plays like him (Nadal). But in terms of confidence, yes, it will boost my confidence. I did not tire myself too much and I advanced to the third round. Therefore, yes, it's good preparation for my game."
5. 02:58 SOUNDBITE (English): Guido Pella, 19th seed:
(lost to Corentin Moutet 6-3, 6-1, 2-6, 7-5)
(Q. Was there anything he did that maybe surprised you or is it just his level was that much better, he's improving and, like you said, playing in Paris definitely helped him?)
"I think I didn't have so much power in my strokes today. So I think that was the key for him to maybe play his best tennis. But I tried to do my best in those three hours, I think. And most of the time I didn't feel comfortable with my game, and I think he played good because, like I said, he had nothing to lose. And, yeah, he's young. He's playing in Roland Garros. He's French. So, yeah, he played good."
6. 03:06 SOUNDBITE (Spanish): Guido Pella, 19th seed:
(lost to Corentin Moutet 6-3, 6-1, 2-6, 7-5)
"I couldn't play the tennis I wanted and obviously in a Grand Slam it is difficult to win. Obviously I leave with a lot of regrets because I knew it was a good opportunity, but he played very well, he did very well what he's good at. I didn't take advantage when I had my chances and of course it is tough to fight when you find yourself two sets down. Plus, I didn't feel as good physically as I felt in my previous matches and that made it even more difficult."
SOURCE: FFT/SNTV
DURATION: 03:33
STORYLINE:
Reaction from second round winners Rafael Nadal, David Goffin and the 19th seed Guido Pella, who lost at the French Open in Paris on Wednesday.