మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నాసిక్ పరిసరాల్లోని సత్పుర్లో ఓ ఫార్మా ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. 10 అగ్నిమాపక యంత్రాల సాయంతో అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి: మందుబాబులకు ఇంటికే మద్యం.. 'సర్కార్' గ్రీన్ సిగ్నల్