ETV Bharat / bharat

కరోనాతో పోలీసు అధికారి మృతి - CI Balamurugan

కరోనా మహమ్మారి కట్టడికి అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులు వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా చెన్నైలో ఓ సీఐ కొవిడ్​-19తో మృతి చెందారు.

CI Balamurugan dies due to corona
కరోనాతో పోలీసు అధికారి మృతి
author img

By

Published : Jun 24, 2020, 12:28 PM IST

Updated : Jun 24, 2020, 12:35 PM IST

కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోతున్న పోలీసుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. వైరస్​పై పోరులో ముందుడి నడుస్తూ.. అహర్నిశలు కృషి చేస్తున్న వారు అదే మహమ్మారితో బలైపోతున్నారు.

తాజాగా చెన్నైలోని మాంబలం పోలీస్​ స్టేషన్​ సర్కిల్​ ఇన్​స్పెక్టర్​ బాలమురగన్​ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజుల క్రితం వైరస్​ పాజిటివ్​గా రాగా.. చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం కన్నుమూశారు.

పోలీసు అధికారి అకాల మరణంతో ఆయన కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. కడచారి చూపు కోసం వారు పడుతున్న తాపత్రయం కంటతడి పెట్టిస్తోంది.

కరోనాతో పోలీసు అధికారి మృతి

ఇదీ చూడండి: కరోనాతో మరో ఎమ్మెల్యే మృతి!

Last Updated : Jun 24, 2020, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.