ETV Bharat / bharat

పొలంలో సైనిక హెలికాప్టర్​ అత్యవసర ల్యాండింగ్​ - హెలికాప్టర్​ అత్యవసర ల్యాండింగ్​

సాంకేతిక కారణాలతో సైనిక హెలికాప్టర్​ వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్​ అయ్యింది. ఈ సంఘటన రాజస్థాన్​ జోధ్​పుర్​లోని బద్లి బస్నీ గ్రామంలో జరిగింది.

Army helicopter
సైనిక హెలికాప్టర్​ అత్యవసర ల్యాండింగ్​
author img

By

Published : Oct 29, 2020, 11:54 AM IST

రాజస్థాన్​ జోధ్​పుర్​ జిల్లాలో బద్లి బస్నీ గ్రామంలో పంట పొలాల్లో అత్యవసర ల్యాండింగ్​ అయ్యింది భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్​. సాంకేతిక లోపం కారణంగానే చాపర్​ అత్యవసరంగా దిగినట్లు తెలుస్తోంది.

కొద్దిసేపటికి మరో చాపర్​ అక్కడికి చేరుకొని, హెలికాప్టర్​ను రిపేర్​ చేసేందుకు అవసరమైన సామగ్రి, సాంకేతిక నిపుణులను అక్కడికి చేర్చింది.

పంటపొలంలో హెలికాప్టర్లు ఒకదాని వెంట ఒకటి దిగటాన్ని గమనించిన చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇదీ చూడండి: 'ఉగ్ర ఎన్​జీఓ'ల్లో కొనసాగుతున్న ఎన్​ఐఏ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.