ETV Bharat / bharat

'ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​తో ప్రజలను భాజపా మోసం చేస్తోంది'

ఎన్​ఆర్​సీ, ఎన్​పీఆర్​లతో దేశ ప్రజలను భాజపా మోసం చేస్తోందని ఆరోపించింది కాంగ్రెస్​. ఆ రెండు విషయాల్లో ప్రధాని.. ఆయన మంత్రులు ఒకరికొకరు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ ప్రతినిధి సుర్జేవాలా.

BJP fooling people on NRC, NPR: Cong
రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ ప్రతినిధి.
author img

By

Published : Dec 30, 2019, 5:08 AM IST

జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​)ల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది కాంగ్రెస్​. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రులు ఈ అంశంలో ఒకరినొకరు విభేదిస్తూ.. దేశ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించింది.

ఎన్​ఆర్​సీకి, ఎన్​పీఆర్​కు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, ఎన్​పీఆర్​ సమాచారాన్ని ఎన్​ఆర్​సీకి వినియోగిస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ పేర్కొనటంపై ఈ మేరకు స్పందించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. ఓ వార్తా పత్రికలో వచ్చిన ప్రతిని జోడిస్తూ ట్వీట్​ చేశారు.

BJP fooling people on NRC, NPR: Cong
రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ ప్రతినిధి.

" భారతదేశ ప్రజలను మోసం చేసే క్రమం ఇది.. 1. దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీపై హోంమంత్రి ప్రకటన. 2. దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీపై భాజపా ప్రభుత్వం తొమ్మిది కార్యక్రమాల్లో వెల్లడి. 3. హోంమంత్రి ప్రకటనను విభేదిస్తూ.. ఎన్ఆర్​సీ లేదన్న ప్రధాని. 4. ఎన్​పీఆర్​కు, ఎన్​ఆర్​సీకి ఎలాంటి సంబంధం లేదని హోంమంత్రి వివరణ. 5. ప్రధాని, హోంమంత్రి వ్యాఖ్యలతో విభేదిస్తూ.. ఎన్​పీఆర్​ సమాచారాన్ని ఎన్​ఆర్​సీకి వినియోగిస్తామని న్యాయశాఖ మంత్రి వెల్లడి. "

- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ ప్రతినిధి.

ఇదీ చూడండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. రాజౌరి జిల్లాలో ఐఈడీ గుర్తింపు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Boryspil International Airport, Kyiv - 29 December 2019
++NIGHT SHOTS++
1. Ukraine President Volodymyr Zelenskiy on runway
2. Plane taxiing after landing
3. Officials walk to plane
4. Loved ones waiting, some holding flowers and balloons
5. Media approaching freed prisoner, family embracing the man
6. Ukraine prisoner salutes and greets president
7. Crowd of family rush to plane
8. Various of tearful reunions, freed prisoners being embraced by their loved ones
STORYLINE:
Ukrainian forces and Russia-backed rebels in eastern Ukraine on Sunday exchanged 200 prisoners in a move aimed at ending their five-year war.
There were scenes of tearful reunions as released Ukrainians were welcomed back to Kyiv by their loved ones as well as President Volodymyr Zelenskiy, at Boryspil airport.
Hopes for ending the fighting have risen since the election of Zelenskiy, who has been more amenable to negotiations with Russia on ending the war.
But prospects for peace are troubled by questions over allowing local elections that would ensure the rebel regions more autonomy and about Ukraine regaining control of its border with Russia in the rebel areas.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.