ETV Bharat / bharat

మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ నామినేషన్

author img

By

Published : Oct 14, 2020, 12:58 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపుర్​ స్థానం నుంచి పోటీ చేస్తున్న తేజస్వీ యాదవ్​ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు తన తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆశీర్వాదం తీసుకున్నారు.

Lalu son Tejaswi yadav files nomination from raghopur seat
మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ నామినేషన్​ దాఖలు

బిహార్​ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాజవ్​ నామినేషన్​ దాఖలు చేశారు. రాఘోపుర్ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.

అంతకుముందు తేజస్వీ మీడియాతో మాట్లాడారు. బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిని గెలిపిస్తే.. మొదటి కేబినెట్​ భేటీలోనే 10లక్షల ఉద్యోగాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పనికి తగ్గ వేతనం హామీని నెరవేస్తామన్నారు.

బిహార్​ ప్రజలు, ఆర్జేడీ కార్యకర్తలు లాలూను మిస్​ అవుతున్నారని ఈ సందర్భంగా రబ్రీదేవి వ్యాఖ్యానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.