ETV Bharat / bharat

బిహార్ బరి: తొలి విడత ఎన్నిక నేడే - Bihar Election 2020: 71 seats in Bihar go to polls today

బిహార్ తొలి విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 71 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో పోలింగ్ నిర్వహిస్తున్నారు.

Bihar Election 2020: 71 seats in Bihar go to polls today
బిహార్ బరి: తొలి విడత ఎన్నిక నేడే
author img

By

Published : Oct 28, 2020, 5:26 AM IST

బిహార్​ ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. కరోనా సంక్షోభంలో జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం వల్ల బిహార్​వైపు దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. మొదటి దశలో భాగంగా 71 స్థానాలకు ఓటింగ్​ జరగనుంది. 2.14కోట్ల మంది ఓటర్లు 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత చర్యలు చేపట్టింది. పోలింగ్​ కేంద్రాల శానిటైజేషన్​ నుంచి ఎన్నికల సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది.

Bihar Election 2020: 71 seats in Bihar go to polls today
తొలి దశ పోలింగ్ వివరాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.