దిల్లీ గగనతలంలో ఆగస్టు 15 వరకు మానవరహిత విమానాలు, పారాగ్లైడర్లు, ఎయిర్ బెలూన్లు ఎగరడాన్ని పోలీసులు నిషేధించారు. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు దిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ.
వేడుకల సమయంలో కొందరు సంఘ విద్రోహులు గగన మార్గం నుంచి దాడి చేసే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ ఉత్తర్వులు జారీ చేశారు దిల్లీ పోలీసులు.
ఇదీ చూడండి: ఆగస్టు 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు