ETV Bharat / bharat

అయోధ్య కేసు న్యాయవాది రాజీవ్​కు బెదిరింపులు!

అయోధ్య కేసు వాదిస్తున్నందుకు తనను బెదిరిస్తున్నారంటూ రాజీవ్ ధావన్... కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను రేపు విచారించనుంది సుప్రీంకోర్టు. అయోధ్య భూ వివాదం కేసులో ముస్లింల తరఫున వాదనలు వినిపిస్తున్నారు సీనియర్​ న్యాయవాది రాజీవ్​.

అయోధ్య కేసు న్యాయవాది రాజీవ్​కు బెదిరింపులు!
author img

By

Published : Sep 2, 2019, 2:00 PM IST

Updated : Sep 29, 2019, 4:13 AM IST

అయోధ్య భూవివాదం కేసులో ముస్లింల తరఫున వాదనలు వినిపించవద్దని తనను బెదిరిస్తున్నారని సుప్రీంకోర్టుకు నివేదించారు సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్. బెదిరించివారిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం విచారిస్తామని సీజేఐ జస్టిస్​ రంజన్ గొగొయ్​ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

2019 ఆగస్టు 14న విశ్రాంత విద్యా అధికారి ఎన్​. శణ్ముగమ్​ నుంచి తనకు బెదిరింపు లేఖ అందిందని పిటిషన్​లో పేర్కొన్నారు రాజీవ్​. సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున వాదించొద్దని హెచ్చరించినట్లు తెలిపారు.

రాజీవ్ ధావన్ తరఫున సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్​ నేత కపిల్ సిబల్ సుప్రీంలో వాదనలు వినిపించనున్నారు.

నేడు 17రోజు అయోధ్య కేసు విచారణ

నేడు సుప్రీంకోర్టులో 17వరోజు ఆయోధ్య భూవివాదం కేసుపై వాదనలు వింటోంది సీజేఐ జస్టిస్ రంజన్​ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.

ఇదీ చూడండి: ధనోవా సమక్షంలో అభినందన్​ యుద్ధ విన్యాసాలు!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bangkok - 2 September 2019
1. South Korean President Moon Jae-in and Thai Prime Minister Prayuth Chan-o-cha
2. Wide of news conference
3. SOUNDBITE (Korean) Moon Jae-in, South Korean President:
"I am happy South Korea and Thailand signed a military intelligence pact during my visit and through this pact both countries will strengthen cooperation in areas such as defence and defence industry."
4. Moon and Prayuth at news conference
5. SOUNDBITE (Korean) Moon Jae-in, South Korean President:
"I explained my vision of establishing peace on the Korean peninsula through denuclearisation and the (South Korean) government's vision of facilitating co-existence in East Asia. Prime Minister Prayuth responded by showing his support for the South Korean government's New Southern Policy."
6. Wide of news conference
7. Moon and Prayuth shaking hands
8. Wide of news conference
STORYLINE:
South Korean President Moon Jae-in said cooperation on defence and defence industry will soon be strengthened following the signing of a military intelligence pact.
The agreement was struck during a meeting with Thai Prime Minister Prayuth Chan-o-cha on Monday.
In a news conference in Bangkok, Moon also said he spoke to his Thai counterpart about South Korea's vision of establishing peace on the Korean peninsula through denuclearisation.
Moon will also visit Myanmar and Laos during his week-long tour of Southeast Asia.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 4:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.