ETV Bharat / bharat

48 రోజుల తర్వాత 40 ఏళ్ల విశ్రాంతికి స్వామివారు! - tamilanadu

తమిళనాడులో జులై 1 నుంచి భక్తులకు దర్శనమిస్తున్న అత్తివరదరాజ​ స్వామి విగ్రహం.. 48 రోజుల అనంతరం వరదరాజ పెరుమాళ్​ ఆలయ కోనేరుకు చేరుకుంది.  మరో 40 ఏళ్ల పాటు ఆ విగ్రహం నీటిలోనే ఉండనుంది. ఆఖరి రోజున ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది.

48 రోజుల తర్వాత 40 ఏళ్ల విశ్రాంతికి అత్తివరధర్ స్వామి
author img

By

Published : Aug 18, 2019, 5:03 AM IST

Updated : Sep 27, 2019, 8:44 AM IST

తమిళనాడు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్​ ఆలయంలో 'అత్తివరదరాజ​ స్వామి​ వైభవం' అట్టహాసంగా ముగిసింది. సుమారు కోటి మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 40 ఏళ్ల అనంతరం భక్తులకు దర్శనమిచ్చిన స్వామి​ విగ్రహం 48 రోజుల అనంతరం తిరిగి కోనేరుకు చేరుకుంది.

స్వామివారిని కోనేరుకు తీసుకెళ్లే సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహం దెబ్బతినకుండా ఉండటానికి ప్రత్యేక మూలికలతో చుట్టారు. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు విగ్రహాన్ని కోనేరులో పెట్టి నీరు నింపారు.

ఇదీ ప్రత్యేకత...

వరదరాజ పెరుమాళ్​ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అత్తివరదరాజ​ స్వామి.. ఆలయంలోని అనంత సరోవరం కోనేరులో విశ్రాంతి తీసుకుంటూ.. 40 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. జులై 1న స్వామి దర్శనం ప్రారంభమైంది. 48 రోజులపాటు నిత్యం ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Intro:காஞ்சிபுரம் மாவட்டம் காஞ்சி வரதராஜப் பெருமாள் ஆலயத்தில் அத்தி வரதர் 40 ஆண்டுகளுக்கு ஒருமுறை நீரிலிருந்து வெளியே கொண்டு வந்து பக்தர்களுக்கு காட்சி அளிப்பார் அவருடைய நாற்பத்தி எட்டாவது நாள் இன்று நிறைவடைய உள்ள நிலையில் கடைசியாக உற்சவர் நிகழ்ச்சி நடைபெற்றுக் கொண்டிருக்கிறது.

Body:காஞ்சிபுரம் மாவட்டம் கடந்த 48 நாட்களும் அலைமோதிக் கொண்டிருந்த மக்கள் கூட்டம் இன்று கடைசி நாள் என்பதால் பொது மக்களுக்கும் மற்றும் விஐபி தரிசனம் ரத்து செய்யப்பட்டது வரதராஜ பெருமாள் கோயிலில் பணிபுரிந்த துப்புரவாளர்கள் மற்றும் காவல்துறையினர் மற்றும் அனைத்து துறையினரும் உயர் அதிகாரிகளும் கடைசியாக அத்தி வரதரை தரிசனம் கண்டு வருகிறார்கள் நாற்பத்தி எட்டாவது நாள் இன்று அத்தி வரதர் அவர்கள் காவி உடையுடன் அவர் பக்தர்களுக்கு காட்சி அளித்தார் 48 நாட்களும் வைக்கக் கூடிய நெய்வேத்திய உணவு வகைகள் 48 வகையாக பிரசாதங்கள் அத்தி வரதர் அவர்களுக்கு சமர்ப்பிக்கப்பட்டது சரியாக இரவு 9 மணி அளவில் வசந்த மண்டபத்தில் இருந்து அருகில் உள்ள அனந்த சரஸ் குளத்தில் பள்ளியறையில் அவர் சயன கோலத்தில் வைக்கப்பட உள்ளார் இனி அத்தி வரதரை காண 40 ஆண்டுகள் காத்திருக்க வேண்டி உள்ளது கடைசியாக செய்யப்பட்ட அத்தி வரதர் அவர்களுக்கு தீபாராதனை...

Conclusion:
Last Updated : Sep 27, 2019, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.