ETV Bharat / bharat

రికార్డు ధర పలికిన అసోం వెరై'టీ' - maijan_tea

తలనొప్పిగా ఉంటే అల్లం చాయ్​. సరదాగా కాసేపు స్నేహితులతో ముచ్చటించాలంటే ఇరానీ చాయ్​. పని ఒత్తిడి ఎక్కువైనట్టు అనిపిస్తే రెండు నిమిషాల చాయ్​ టైం. ఉపశమనం కలిగేందుకు, ఉత్సాహం నింపేందుకు మన జీవితాల్లో ఓ భాగమైంది టీ. ప్రపంచంలోని అన్ని రకాల వెరైటీ టీలు తాగాలని తాపత్రయపడేవారు ఎందరో. అందుకే అసోంలో దొరికే ప్రత్యేకమైన టీ కిలో 70,501 రూపాయల ధర పలికింది.

రికార్డు ధర పలికిన అసోం వెరై'టీ'
author img

By

Published : Aug 1, 2019, 7:56 PM IST

Updated : Aug 1, 2019, 11:43 PM IST

రికార్డు ధర పలికిన అసోం వెరై'టీ'
అసోం డిబ్రుగఢ్​లోని 'అసోం కంపెనీ ఇండియా' వారి 'మైజాన్​ టీ ఎస్టేట్​' కిలో టీపొడి ధర అక్షరాల రూ.70,501 పలికింది. గౌహతి చాయ్ కేంద్రం​లో జరిగిన వేలంపాటలో ఈ ధర పలికి ప్రపంచ రికార్డు నెలకొల్పింది మైజాన్​ టీ. ఇటీవలే రూ.50,000లకు అమ్ముడుపోయి ప్రపంచదృష్టిని ఆకర్షించిన మనోహరీ గోల్డ్​ టీ రికార్డును మైజాన్​ గోల్డ్​ టిప్స్​ బద్దలుకొట్టింది.

2,605 దగ్గర ప్రారంభమైన వేలం ప్రపంచ రికార్డును సృష్టించింది. వేలంపాటలో పెట్టిన రెండు కిలోల టీ పొడి మొత్తాన్ని బెల్జియంకు చెందిన ఓ వ్యక్తి కోసం అసోంకు చెందిన ముంద్ర కంపెనీ కొనుగోలు చేసింది.
అసోం కంపెనీ దేశంలోనే పురాతనమైన టీ కంపెనీల్లో ఒకటి. 1849లో ప్రారంభించిన ఈ సంస్థకు రవీంద్రనాథ్​ ఠాకూర్​ కూడా ప్రమోటర్​గా పని చేశారు.
మైజాన్​ గోల్డెన్ టిప్స్ టీ​ పూర్తిగా చేత్తో తయారు చేసినవే. యంత్రాలు అస్సలు వాడలేదని ఆ కంపెనీ సీఈఓ విజయ్​సింగ్​ తెలిపారు.

"ఇన్ని రికార్డులు సొంతం అవ్వడం అసోం కంపెనీకి గౌరవప్రదమైనది. స్వచ్ఛత పాటించే పరిశ్రమలకూ గౌరవప్రదమైనది. మా ఛైర్మన్​ డా.బిహానీ శెట్టి తరఫున నేను కంపెనీ బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అసోం కంపెనీకి 14టీ తోటలున్నాయి. టీ మొక్కలు పెట్టిన చోట 50 ఏళ్ల తర్వాత దిగుబడి సామర్థ్యం తగ్గుతూపోతుంది. అందుకే దిగుబడిని స్థిరంగా ఉంచేందుకు రెండేళ్లకు ఓ సారి కొత్త మొక్కలు పెడుతుంటారు. కానీ మేము కొన్ని చాయ్​లు వందేళ్ల పురాతన మొక్కల నుంచే తయారు చేస్తున్నాం.
ప్రభుత్వం కూడా కాలంతోపాటు టీ పరిశ్రమలకు సంబంధించిన పాలసీలను మారుస్తూ ఉండాలి. అప్పుడే అసోం టీకి పూర్వ వైభవాన్ని తీసుకురాగలం."
-దినేశ్​ బిహానీ, సెక్రెటరీ-టీ ఆక్షన్​ బయర్స్​ అసోసియేషన్.

ఇదీ చూడండి:తవ్వకాల్లో బయటపడ్డ పురాతన బావి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASEAN HOST BROADCASTER - AP CLIENTS ONLY
Bangkok - 1 August 2019
1. Various of ASEAN foreign ministers posing with South Korean Foreign Minister Kang Kyung-wha for group photo
2. Wide of ASEAN-Republic of Korea (South Korea) ministerial meeting
3. Brunei Second Minister of Foreign Affairs and Trade Erywan Yusof
4. Pan of officials attending meeting
5. SOUNDBITE (English) Kang Kyung-wha, South Korean Foreign Minister:
"I'm also pleased that ASEAN and the ROK (Republic of Korea) are guardians in upholding transparent open and rules-based multilateral trading system. And I also share my fellow minister's concerns on the recent developments relating to the trade tensions between major trading partners. And as mentioned yesterday at the opening ceremony of the 52nd ASEAN foreign ministers meeting we should enlarge the piece of pie that we are sharing through free flow of trade and commerce and not adopt the beggar-thy attitude and approach. And I think that was the expression."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bangkok - 1 August 2019
6. Various of ASEAN foreign ministers posing with European Union foreign policy chief Federica Mogherini during group photo
7. Media
8. ASEAN-EU ministerial meeting
9. Singapore Foreign Minister Vivian Balakrishnan speaking
10. ASEAN officials
11. SOUNDBITE (English) Federica Mogherini, EU foreign policy chief:
++AUDIO AS INCOMING++
"We're also closer than ever when it comes to trade and common values, with a new generation of free and fair trade agreements, agreements between the European Union and Singapore is now ratified, we've signed an agreement with Vietnam and we believe and I personally strongly believe that our future lies in a region-to-region trade agreement."
12. Pan of meeting
STORYLINE:
Foreign ministers from the Association of Southeast Asian Nations met Thursday in Bangkok with their counterparts from South Korea and the European Union.
In her opening statement of the ASEAN-Republic of Korea ministerial meeting, South Korean Foreign Minister Kang Kyung-wha said both ASEAN and South Korea were "guardians in upholding transparent open and rules-based multilateral trading system".
European Union policy chief Federica Mogherini said the EU and ASEAN have become closer in trade, and she believed the future relationship between the two blocs was in a region-to-region trade agreement.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Aug 1, 2019, 11:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.