భక్తుల దర్శనార్థం గుజరాత్ అహ్మదాబాద్‌లో ఉన్న శ్రీ స్వామినారాయణ మహావీర్ ఆలయాన్ని అర్చకులు తెరిచారు. స్వామివారిని అత్యంత అలంకార ప్రాయంగా మూడు టన్నుల యాపిళ్లతో పూజారులు అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులు.. కొవిడ్ నిబంధలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకొని, పూజలు చేసుకున్నారు.



పూజా అనంతరం యాపిళ్లను కొవిడ్ రోగులు, ఆరోగ్య సిబ్బందికి అందిస్తామని ఆలయ పూజారి తెలిపారు.
ఇదీ చూడండి: నిస్సహాయులకు అండగా.. 'బాబా సుబాసింగ్' ఉండగా!