ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం​

An encounter has started between terrorist
జమ్ముకశ్మీర్​ కుల్గాంలో ఎన్​కౌంటర్​
author img

By

Published : May 25, 2020, 9:29 AM IST

Updated : May 25, 2020, 10:57 AM IST

10:48 May 25

జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో తీవ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్​కౌంటర్​లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు కశ్మీర్​ ఐజీ విజయ్​ కుమార్​ తెలిపారు. మంజ్​గామ్​ ప్రాంతంలో 34 రాష్ట్రీయ రైఫిల్స్​ (ఆర్ఆర్), సీఆర్​పీఎఫ్​, కుల్గాం పోలీసులు ఈ ఎన్​కౌంటర్​లో పాల్గొన్నారు.

ముష్కరులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో బలగాలు సెర్చ్​ ఆపరేషన్​ సాగించాయి. బలగాలను చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బలగాలు దీటుగా బదులిచ్చాయి. ఎన్​కౌంటర్​ అనంతరం ప్రాంతాన్ని బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.

09:25 May 25

జమ్ముకశ్మీర్​ కుల్గాంలో ఎన్​కౌంటర్​

జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో తీవ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మంజ్​గామ్​ ప్రాంతంలో 34 రాష్ట్రీయ రైఫిల్స్​ (ఆర్ఆర్), సీఆర్​పీఎఫ్​, కుల్గాం పోలీసులు ఎన్​కౌంటర్​లో పాల్గొన్నారు.

Last Updated : May 25, 2020, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.