ETV Bharat / bharat

వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా

author img

By

Published : Jan 30, 2020, 10:37 PM IST

Updated : Feb 28, 2020, 2:18 PM IST

దిల్లీలో లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష భేటీ జరిగింది. పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలపై చర్చించారు. ఈ భేటీకి ప్రధాని మోదీ సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని నేతలు తనకు హామీ ఇచ్చినట్టు బిర్లా తెలిపారు.

All parties have assured me of cooperation in running Lok Sabha smoothly: Speaker Om Birla
వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా

శుక్రవారం నుంచి జరగనున్న పార్లమెంట్​ బడ్జెట్​ సమావేశాలు ఫలప్రదంగా ఉండనున్నాయని లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా తెలిపారు. సభలు సజావుగా సాగేందుకు సహకరించనున్నట్టు అన్ని పార్టీల నేతలు తనకు హామీనిచ్చినట్టు పేర్కొన్నారు బిర్లా. సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

వాళ్లు నాకు హామీ ఇచ్చారు: ఓం బిర్లా

"సభలు ఎలాంటి అడ్డంకులు లేకుండా జరుగుతాయని అన్ని పార్టీల నేతలు నాకు హామీనిచ్చారు. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందుకు సాగాలని నేను కూడా వారిని అభ్యర్థించా. ఈసారి జరిగే సమావేశాలు కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ఉంటాయని నేను విశ్వసిస్తున్నా."
--- ఓం బిర్లా, లోక్​సభ స్పీకర్​.

ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సారి బడ్జెట్​ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత... మార్చి 2 నుంచి ఏప్రిల్​ 3 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL151
DL-PROTEST-LD-YOGENDRA
Several people stopped on way to Rajghat
         New Delhi, Jan 30 (PTI) Several people including Swaraj India president Yogendra Yadav and activist-lawyer Prashant Bhushan were stopped by the police when they were marching towards the Rajghat to mark the Martyr's Day, the death anniversary of Mahatma Gandhi, on Thursday.
         Protestors from different location were going to the Rajghat where they planned to form a human chain to register their protests against the Citizenship Amendment Act (CAA).
         Students of Jamia Millia Islamia University were also stopped by the police.
         "Prashant Bhushan, myself and about 50 protesters have been detained from Delhi Gate. We were just standing with national flag and singing the national anthem.
         "Police confirmed: no 144 in force, served us no order. Yet dragged and pushed into bus. Being taken to unknown destination," Yadav tweeted in the evening.
         Those who still managed to reach Rajghat formed a human chain and observed a one-minute silence at 5.17 pm, the time when Mahatma Gandhi was shod dead.
         Holding a banner, that read "No NRC, No CAA and No NPR", they paid tribute to Gandhiji and sang national anthem.
         CPI (M) leader Brinda Karat, who also participated in the human chain along with Sitaram Yechruy, slammed the Delhi Police for failing to file an FIR against Anurag Thakur and Parvesh Verma for their alleged incendiary remarks, and also "not taking" action in the Jamia incident.
         "Anurag Thakur's call for 'Goli Maro' was implemented by his supporters who came to shoot at Jamia students and when we have come here to pay tribute to the father of the nation, we have been prevented," she said.
         She added that hundreds of people who came to support could not reach since three metro stations in the vicinity were closed. PTI AMP PR
TIR
01302104
NNNN
Last Updated : Feb 28, 2020, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.