ETV Bharat / bharat

నమస్తే ట్రంప్​: తాజ్​మహల్​ దారిపొడవునా ఆయన బొమ్మలే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ భారత పర్యటనలో భాగంగా తాజ్​మహల్​ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రాలోని ఖేరియా విమానాశ్రయం నుంచి తాజ్​మహల్​ వెళ్లే మార్గంలోని గోడలను అగ్రరాజ్య అధ్యక్షుడికి స్వాగత నినాదాలు, ఆయన చిత్రాలతో నింపేశారు అధికారులు.

US President Donald Trump
నమస్తే ట్రంప్
author img

By

Published : Feb 21, 2020, 4:16 PM IST

Updated : Mar 2, 2020, 2:06 AM IST

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ రెండు రోజుల పర్యటన కోసం ఈనెల 24న భారత్​కు రానున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్​మహల్​ను సందర్శించనున్నారు ట్రంప్​. ఆయన సతీమణితో కలిసి సుమారు రెండు గంటల మేర అక్కడే గడుపుతారని సమాచారం. ట్రంప్​ ఆగ్రాకు వస్తున్న సందర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖేరియా విమానాశ్రయం నుంచి తాజ్​మహల్​ చేరుకునే మార్గంలోని గోడలను అధ్యక్షుడు ట్రంప్​ చిత్రాలతో నింపేశారు. నమస్తే ట్రంప్​, వెల్​కమ్​ యూఎస్​ ప్రెసిడెంట్​, ట్రంప్​ అండ్​ మెలానియా.. వంటి పలు స్వాగత నినాదాలతో గోడలు నిండిపోయాయి.

నమస్తే ట్రంప్​: తాజ్​మహల్​ వెళ్లే మార్గంలో ఎటు చూసినా ఆ చిత్రాలే

ఇదీ చూడండి: ట్రంప్​ మనసులో ఏముంది..? వాణిజ్య ఒప్పందమా? ప్యాకేజీనా?

Last Updated : Mar 2, 2020, 2:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.