ETV Bharat / bharat

'హురియత్​'పై నిషేధం? - (యూఏపీఏ) సెక్షన్ 3

వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్​ను నిషేధించడానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ సన్నద్ధమవుతోంది.

ఆల్​ పార్టీ హురియత్​ కాన్ఫరెన్స్​
author img

By

Published : Mar 1, 2019, 6:22 PM IST

Updated : Mar 2, 2019, 12:01 AM IST

జమ్ముకశ్మీర్​లో అలజడులకు కారణమవుతున్న వేర్పాటువాద సంస్థ 'ఆల్​ పార్టీ హురియత్​ కాన్ఫరెన్స్​'ను నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఉగ్రవాద సంస్థ 'జమాతే ఇస్లామీ హింద్​'ను ఇప్పటికే నిషేధించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు 'హురియత్'పై దృష్టి పెట్టింది. నిఘా సంస్థలు ఇందుకు సంబంధించిన నివేదికలను హోంమంత్రిత్వశాఖకు అందజేశాయి.

''తీవ్రవాద వ్యతిరేక పోరాటం కీలక దశలోకి వచ్చింది. 'హురియత్ కాన్ఫరెన్స్​' ఉగ్రవాదానికి మద్దతుగా, వేర్పాటువాద ధోరణులు ప్రదర్శిస్తోంది. అందుకే దేశ ద్రోహానికి పాల్పడుతున్న ఈ సంస్థను నిషేధించడంపై దృష్టి సారించామని'' తెలిపారు హోంమంత్రిత్వశాఖకు చెందిన అత్యున్నతాధికారి.

"'హురియత్​ కాన్ఫరెన్స్​' సిద్ధాంతాల వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత 'జమాతే ఇస్లామీ హింద్​' ఉగ్రవాద సంస్థ హస్తం ఉంది. ఈ సంస్థ జమ్ముకశ్మీర్​లో వేర్పాటువాద ధోరణులను ప్రేరేపిస్తోంది."
-ఓ అధికారిక పత్రం ప్రకటన

దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతూ, జమ్ముకశ్మీర్​లో అశాంతి, వేర్పాటువాద ధోరణులు చెలరేగడానికి జమాతే ఇస్లామీ కారణమవుతోంది. అందుకే 'చట్టవిరుద్ధ చర్యల నివారణ చట్టం' (యూఏపీఏ) సెక్షన్ 3 ప్రకారం 'జమాతే ఇస్లామీ హింద్'​ సంస్థపై తాజాగా 5 సంవత్సరాల నిషేధం విధించింది కేంద్ర హోంమంత్రిత్వశాఖ.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
AGENCY POOL - AP CLIENTS ONLY
Hanoi - 1 March 2019
1. North Korean leader Kim Jong Un walking with Vietnamese President Nguyen Phu Trong and entering vehicle
2. Various of Kim and his convoy leaving Palace grounds
STORYLINE:
North Korean leader Kim Jong Un on Friday departed the Vietnamese Presidential Palace in Hanoi following a meeting with President Nguyen Phu Trong.
Kim's meetings with Vietnamese leaders came after his summit breakdown with US President Donald Trump.
His talks with Trump failed Thursday over a dispute on how much sanctions relief the US should give North Korea in return for nuclear disarmament steps.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 2, 2019, 12:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.