ETV Bharat / bharat

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. నలుగురు మృతి

కారు, బస్సు ఢీకొని నలుగురు వ్యక్తులు మరణించిన ఘటన కర్ణాటక బగల్​కోట్​ జిల్లాలో జరిగింది. ఈ దుర్ఘటనలో కారులోని వారందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సులోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. ముందు ఉన్న ట్రాక్టర్​ను బస్సు ఓవర్​టేక్​ చేసే క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది.

KSRTC
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
author img

By

Published : Jan 3, 2020, 11:13 AM IST

Updated : Jan 3, 2020, 11:35 AM IST

కర్ణాటక బగల్​కోట్​ జిల్లా శిరోలా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేస్​ఆర్​టీసీకి చెందిన బస్సు ఓ కారును ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృత్యవాతపడ్డారు. బస్సులో ఉన్నవారికి స్వల్ప గాయాలయ్యాయి.

తెల్లవారు జామున జిల్లాలోని శిరోలా గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు కారులో దర్వాద్​ వైపు వెళుతున్న క్రమంలో.. చెరుకు గెడలు తీసుకెళ్తున్న ట్రాక్టర్​ను ఓవర్​టేక్​ చేయబోయిన కేఎస్ఆర్​టీసీ బస్సు.. కారును ఢీకొట్టింది.

మృతులు.. తెలి (36), బాలప్ప సెందగీ (34), హనుమంత గంగార (21) రియాజ్ జాలగెరి(25)లుగా గుర్తించారు.

ఘటనాస్థలికి చేరుకున్న.. పోలీసులు క్షతగాత్రులను స్థానిక ముదోలా లిచ్​ హౌస్​ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:ఓట్ల లెక్కింపులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
IRAN FM VIA TWITTER/@JZarif - AP CLIENTS ONLY
Internet - 3 January 2020
1. SCREENGRAB of tweet, reading (English): "The US' act of international terrorism, targeting & assassinating General Soleimani - THE most effective force fighting Daesh (ISIS), Al Nusrah, Al Qaeda et al - is extremely dangerous & a foolish escalation. The US bears responsibility for all consequences of its rogue adventurism."
STORYLINE:
Iran's foreign minister has condemned the killing in a US airstrike of the head of Iran’s elite Quds Force as "extremely dangerous".
"The US' act of international terrorism, targeting & assassinating General Soleimani - THE most effective force fighting Daesh (ISIS), Al Nusrah, Al Qaeda et al - is extremely dangerous & a foolish escalation," Mohammad Javad Zarif wrote on Twitter.
He continued by warning the US that it would be responsible for "all consequences of its rogue adventurism".
The Pentagon on Thursday confirmed that the US military killed Soleimani at the direction of President Donald Trump.
The general, architect of Iran's regional security apparatus, was killed in an airstrike at Baghdad’s international airport on Friday, alongside the deputy commander of the Iran-backed militias in Iraq known as the Popular Mobilisation Forces.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 3, 2020, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.