ETV Bharat / bharat

కుప్పకూలిన భవనం- శిథిలాల కింద ఐదుగురు చిన్నారులు - భవనం కూలిన ఘటన

A building collapsed in Patna
కుప్పకూలిన భవనం..శిథిలాల కింద ఐదుగురు చిన్నారులు
author img

By

Published : Sep 6, 2020, 4:45 PM IST

Updated : Sep 6, 2020, 5:16 PM IST

17:13 September 06

కుప్పకూలిన భవనం..శిథిలాల కింద ఐదుగురు చిన్నారులు

బిహార్​ రాజధాని పట్నాలోని అల్బర్ట్​ ఎక్కా ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఐదుగురు చిన్నారులు చిక్కుకున్నారు. ఘటనలో గాయపడిన మరో ముగ్గురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

16:41 September 06

బిహార్ రాజధాని పట్నాలోని కోత్వాలి పోలీస్​ స్టేషన్​ పరిధిలో భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఐదుగురు చిన్నారులు చిక్కుకున్నట్లు అనుమానం.

Last Updated : Sep 6, 2020, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.