దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,392 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా మరో 230 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
![24 గంటల్లో 8,392 కొత్త కేసులు.. 230 మరణాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7425654_cases.jpg)