ETV Bharat / bharat

ఆవు కడుపులో 52 కిలోల ప్లాస్టిక్​ వ్యర్థాలు - ఆవు కడుపులో ప్లాస్టిక్

తమిళనాడులో ఓ ఆవు కడుపు నుంచి 52 కిలోల ప్లాస్టిక్​ వ్యర్థాలను బయటకు తీశారు వైద్యులు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆవును పరీక్షించిన అన్నామలై విశ్వవిద్యాలయం వైద్యులు.. సుమారు 6 గంటలపాటు శ్రమించి శస్త్ర చికిత్స చేశారు.

ప్లాస్టిక్​ వ్యర్థాలు
author img

By

Published : Oct 22, 2019, 5:00 AM IST

Updated : Oct 22, 2019, 8:17 AM IST

దేశంలో ప్లాస్టిక్​ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తాం. ఈ పాలిథిన్​.. మూగ జీవాల పాలిట మృత్యువుగా మారుతోంది. ప్లాస్టిక్​ వ్యర్థాలను ఆహారంగా స్వీకరించటం ద్వారా చాలా జంతువులు అనారోగ్యం పాలవుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఓ ఆవు జీర్ణాశయం నుంచి 52 కిలోల ప్లాస్టిక్​ను బయటకు తీశారు పశువైద్యులు.

తమిళనాడు చెన్నైలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆవును పరీక్షించిన అన్నామలై విశ్వవిద్యాలయం వైద్యులు.. దాని కడుపులో భారీగా ప్లాస్టిక్​ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఐదున్నర గంటల పాటు శ్రమించి 52 కేజీల పాలిథిన్​ను తొలగించారు. ప్లాస్టిక్​తో పాటు రెండు ఇనుప వస్తువులు, ఓ నాణెన్ని కూడా బయటకు తీశారు. ఆవు కడుపులోని రూమెన్​ (జీర్ణశయంలోని నాలుగు గదుల్లోని ఒక భాగం)లో 75 శాతం ప్లాస్టిక్​తో నిండిపోయిందని వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి:హరియాణా దంగల్​: 'ఫిర్​ ఏక్​ బార్​ భాజపా సర్కార్'!

Chennai, Oct 21 (ANI): Surgeons of Tamil Nadu Veterinary and Animal Sciences University removed 52 kg of plastic waste from the stomach of a cow. Dr Velavan, Surgeon says, "Plastics occupied 75% of the rumen, one of the four chambers of the cow's stomach." He further added, "It was a long and complicated operation and it took around 5.5 hours to complete it."
Last Updated : Oct 22, 2019, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.