ETV Bharat / bharat

ఆ 50 మంది మాజీ ఎంపీలపై సర్కార్​ గురి!

16వ లోక్​సభ రద్దయి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ యాభై మందికి పైగా మాజీ ఎంపీలు దిల్లీలో వారికి కేటాయించిన భవనాలను విడిచిపెట్టడం లేదు. అవసరమైతే వీరిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఆ 50 మంది మాజీ ఎంపీలపై సర్కార్​ గురి!
author img

By

Published : Oct 6, 2019, 4:41 PM IST

దిల్లీలో ఇంకా 50 మంది మాజీ ఎంపీలు తమ అధికారిక నివాసాలను ఖాళీ చేయలేదు. దీంతో అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. మాజీ ఎంపీలు స్వతహాగా నివాసాలను వీడకపోతే బలవంతంగా ఖాళీ చేయించేలా చర్యలు తీసుకోనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. వీరికి ప్రజా ప్రాంగణాల చట్టం ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం ప్రకారం నోటీసు అందిన మూడు రోజుల్లోగా నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది.

అధికారిక బంగ్లాలను ఖాళీ చేయని 200 మాజీ ఎంపీలకు ఆగస్టు 19న లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ నోటీసులను ఇచ్చింది. ఆ తర్వాత దాదాపు 150 మంది ఖాళీ చేయగా... ఇంకా 50 మంది మాజీలు అధికారిక బంగ్లాలలోనే ఉంటున్నారు.

నిబంధనల ప్రకారం లోక్​సభ రద్దయిన తర్వాత నెల రోజుల్లోగా మాజీ ఎంపీలు తమకు కేటాయించిన అధికారిక నివాసాలను ఖాళీ చేయవలసి ఉంటుంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. SNTV clients only. Max 3 minutes use per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Available worldwide, excluding host country. Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No access Italy, Canada, India, MENA and the domestic territory of each event. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Tokyo, Japan. 6th October, 2019.
+++CLIENTS PLEASE NOTE TROPHY SHOTS WERE NOT PROVIDED BY SOURCE+++
Novak Djokovic (Serbia) beat John Millman (Australia) 6-3, 6-2
1. 00:00 Coin toss
2. 00:04 Djokovic hits forehand volley in the first set
3. 00:18 Millman hits crosscourt forehand winner in the second set
4. 00:27 Djokovic hits winning volley in the second set
5. 00:44 MATCH POINT: Djokovic serves out the match
6. 01:00 Players shaking hands at the net following the end of the match
7. 01:04 SOUNDBITE: (English) Novak Djokovic, Japan Open winner:
"Didn't drop a set, played really well, served great. Just overall, a great experience."
8. 01:13 SOUNDBITE: (Serbian) Novak Djokovic, Japan Open winner:
+++For our Serbian-speaking clients+++
9. 01:40 Djokovic saluting the crowd after his victory
SOURCE: Tennis Properties Ltd.
DURATION: 01:50
STORYLINE:
Novak Djokovic capped his dominant run at the Japan Open on Sunday with a straight-sets win over Australian qualifier John Millman to capture his fourth title of the year. The top-ranked Serb, who did not drop a set in his five singles matches at Ariake Colosseum, needed just one hour nine minutes for the 6-3, 6-2 win.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.