ETV Bharat / bharat

ఆకతాయిలతో నడిరోడ్డుపై గుంజీలు తీయించిన యువతి

తనను అభ్యంతరకర మాటలు అన్నందుకు ఓ యువతి ఇద్దరు కుర్రాళ్లకు నడిరోడ్డుపైనే బుద్ధి చెప్పింది. ఆకతాయిలకు రెండు లెంపకాయలు పీకి.. గుంజీలు తీయించింది. ఒడిశా భువనేశ్వర్​లో జరిగిన ఈ ఘటన నెట్టింట విపరీతంగా వైరల్​ అయింది.

నడిరోడ్డుపై గుంజీలు తీయించిన యువతి..!
author img

By

Published : Sep 10, 2019, 1:16 PM IST

Updated : Sep 30, 2019, 2:57 AM IST

ఆకతాయిలతో నడిరోడ్డుపై గుంజీలు తీయించిన యువతి

సాధారణంగా ఎవరైనా ఆకతాయిలు ఏడిపిస్తే అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లేదంటే ఇంట్లోవారికి చెబుతారు. ఒడిశా భువనేశ్వర్​లో ఓ యువతి మాత్రం వారికి అక్కడికక్కడే తగిన బుద్ధి చెప్పింది.

జగన్నాథ్​ ప్రాంతంలోని బొమిఖల్​లో బెబినా మహాలకి అనే యువతి స్కూటర్​పై వెళ్తుండగా... ఇద్దరు ఆకతాయిలు వెంటపడ్డారు. ఆమెను చూసి అభ్యంతరకరంగా మాట్లాడారు. బెబినా వెంటనే వారి ద్విచక్రవాహనాన్ని ఆపి.. ఇద్దరిని లాగి చెంపదెబ్బ కొట్టింది. అంతేనా.. అందరూ చూస్తుండగా.. వారిని నడిరోడ్డుపై గుంజీలు తీయించింది. అనంతరం పోలీసులు ఆ ఇద్దరు కుర్రాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

స్థానికులు తీసిన ఈ వీడియో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. బెబినా చూపిన ధైర్యానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Poonch (J and K), Sep 10 (ANI): The smart classes are the latest and modern part of education for the students in today's time. Smart classes are being held in Jammu and Kashmir's Poonch district. The classes are being held at the Government Girls Higher Secondary School in Poonch. Students are getting education of several fields in the smart classes. While speaking to ANI, one of the school teacher Bhoopinder Singh said, "Students take more interest in classes because they are able to see images and that makes things easier for them to understand." With the help of projector, the students in school are getting better knowledge and facilities.

Last Updated : Sep 30, 2019, 2:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.