ETV Bharat / bharat

చెప్పులు, చీపుర్ల దండలతో భాజపా అభ్యర్థికి అవమానం! - తృణమూల్​ కాంగ్రెస్

బంగాల్​లో భాజపా అభ్యర్థి ప్రచారానికి వెళుతుండగా వీధుల్లో కొందరు చెప్పులు, చీపుర్లు వేలాడదీశారు. కాగా ఇది తృణమూల్​ కాంగ్రెస్​ నేతల పనేనని ఆయన ఆరోపించారు.

bjp
భాజపా అభ్యర్థి
author img

By

Published : Apr 8, 2021, 7:44 PM IST

బంగాల్​లో భాజపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేస్తుండగా కొందరు దుండగులు ఆయన్ను తీవ్రంగా అవమానించారు. చెప్పులు, బూట్లు, చీపుర్లను ఆయన వెళుతున్న మార్గంలో వేలాడదీశారు.

భాజపా అభ్యర్థికి తీవ్ర అవమానం

లావ్​పుర్​ అసెంబ్లీ నియోజకవర్గానికి భాజపా తరఫున బిశ్వజిత్​ సాహర్​ పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా సోమదంగా దస్​పరకు వెళ్లారు. అయితే ఆయన వెళుతున్న దారిలో కొందరు చెప్పులు, చీపుర్లను వేలాడదీశారు.

"చెప్పుల్ని నెత్తిన పెట్టుకుని అయినా ప్రచారం చేస్తాను. తృణమూల్​ కాంగ్రెస్​ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏది సరైందో ప్రజలే తేల్చుతారు."

-బిశ్వజిత్​ సాహర్, భాజపా అభ్యర్థి

ఇదీ చదవండి: బంగాల్​ దంగల్: ముగిసిన ప్రచారం- 10న పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.