ETV Bharat / bharat

పేపర్​ లీక్ కేసులో ఆర్మీ అధికారి అరెస్టు - ఆర్మీ అధికారి పేపర్ లీక్

ఆర్మీ పరీక్షా పత్రం లీకైన కేసులో ఓ సైనికాధికారని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం పుణె న్యాయస్థానంలో ఆయన్ను హాజరుపర్చనున్నట్లు చెప్పారు.

Army officer held in recruitment exam paper leak case: Police
పేపర్​ లీక్ కేసులో ఆర్మీ అధికారి అరెస్టు
author img

By

Published : Mar 8, 2021, 5:42 AM IST

ఆర్మీ రిక్రూట్​మెంట్ పరీక్షా పత్రం లీకైన కేసులో ఓ సైనికాధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను సోమవారం.. పుణె న్యాయస్థానంలో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకు ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పేపర్​ లీక్​కు సంబంధించి రెండు కేసులను నమోదు చేశారు.

దేశవ్యాప్తంగా సాధారణ సిబ్బందిని నియామకం కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఆర్మీ ఏర్పాట్లు చేసింది. ప్రశ్నాపత్రం లీకైనందున పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఫిబ్రవరి 28న ప్రకటించింది.

ఇదీ చదవండి: 'ఆర్మీ' పేపర్​ లీక్​- దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.