ETV Bharat / bharat

పండుగ వేళ అమిత్ షా కుటుంబంలో తీవ్ర విషాదం - అమిషా సోదరి రాజేశ్వరిబెన్​ కన్నుమూత

Amit Shah Sister Passed Away : పండుగ రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి రాజేశ్వరిబెన్ (60) సోమవారం తుదిశ్వాస విడిచారు.

Amit Shah Sister Passed Away
Amit Shah Sister Passed Away
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 2:58 PM IST

Amit Shah Sister Passed Away : పండుగ వేళ కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోదరి రాజేశ్వరిబెన్ (60) ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. రాజేశ్వరిబెన్ భౌతిక కాయాన్ని ఆమె నివాసానికి సోమవారం ఉదయం తీసుకువచ్చారు.

అహ్మదాబాద్​లో ఆదివారం నుంచి అమిత్​ షా బీజేపీ కార్యకర్తలతో సంక్రాంతి జరుపుకుంటున్నారు. సోమవారం బనస్కాంత, గాంధీనగర్ జిల్లాల్లో రెండు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఆయన అక్క మరణించడం వల్ల అమిత్ షా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.